Current Affairs Telugu July 2023 For All Competitive Exams

21) ఇటీవల ఒలంపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏషియా (OCA) కి కొత్త ప్రెసిడెంట్ గా ఎన్నికైన షేక్ తలాల్ ఫహాద్ ఆల్ సభా ఏ దేశ వ్యక్తి ?

A) సౌదీ అరేబియా
B) ఖాతార్
C) ఈజిప్ట్
D) కువైట్

View Answer
D) కువైట్

22) Henly Passport Index – 2023 గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇందులో తొలి స్థానంలో నిలిచిన దేశం – సింగపూర్
2. ఇందులో ఇండియా యొక్క ర్యాంక్ – 80

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

23) ఇటీవల వార్తల్లో నిలిచిన CMV,ToMV అనే వైరస్ లు ఈ క్రింది ఏ పంటలకి నష్టం కలిగిస్తాయి?

A) ప్రత్తి, పొగాకు
B) దోసకాయ, టమాటో
C) వంకాయ, క్యారెట్
D) వరి, గోధుమ

View Answer
B) దోసకాయ, టమాటో

24) మారిటైమ్ సెక్టార్ ని డిజిటలైజ్ చేయడానికి ఇటీవల ఏ ప్రోగ్రాం ని ప్రారంభించారు ?

A) డిజిటల్ – మత్స్య
B) e – మత్స్య
C) e – సాగర్
D) సాగర్ సంపర్క్

View Answer
D) సాగర్ సంపర్క్

25) ఇటీవల” రామన్ – 2″ ఇంజిన్ ని క్రింది ఏ సంస్థ పరీక్షించింది?

A) ధ్రువ
B) స్కై రూట్
C) అగ్నికుల్
D) దిగంతర

View Answer
B) స్కై రూట్

Spread the love

Leave a Comment

Solve : *
28 × 15 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!