Current Affairs Telugu July 2023 For All Competitive Exams

96) “ASEAN Countries Conference On Traditional Medicines” సమావేశం ఎక్కడ జరగనుంది?

A) సింగపూర్
B) జకార్త
C) కౌలలాంపుర్
D) న్యూఢిల్లీ

View Answer
D) న్యూఢిల్లీ

97) ఇటీవల జరిగిన ఇండియా – ఇండోనేషియా మారీ టైం పార్టనర్ షిప్ ఎక్సర్ సైజ్ లో ఇండియా నుండి ఏ షిప్ లు పాల్గొన్నాయి?

A) INS – సహ్యాద్రి (A)
B) INS – కోలకతా (B)
C) A & B
D) INS – వగీర్

View Answer
C) A & B

98) వింబుల్డన్ -2023 విజేతలలో సరియైనవి ఏవి?
1.Men ‘s సింగిల్స్ – నోవాక్ జకోవిచ్
2.Women ‘s సింగిల్స్ – మార్కెటా వొండ్రు సౌవా

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
B) 2 మాత్రమే

99) ఇటీవల ఇస్రో “PSLV – C56 “ద్వారా లాంచ్ చేసిన “DS – SAR “శాటిలైట్ ఏ దేశం కి చెందినది?

A) UK
B) నార్వే
C) డెన్మార్క్
D) సింగపూర్

View Answer
D) సింగపూర్

100) ఇటీవల జరిగిన UEFA అండర్ – 21 ఫుట్ బాల్ ఛాంపియన్ షిప్ ని ఏ దేశం గెలుచుకుంది ?

A) ఇంగ్లాండ్
B) ఫ్రాన్స్
C) ఇటలీ
D) స్పెయిన్

View Answer
A) ఇంగ్లాండ్

Spread the love

Leave a Comment

Solve : *
11 × 19 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!