Current Affairs Telugu July 2024 For All Competitive Exams

221) ఇటీవల ఇంగ్లీష్ ఛానల్ ని ఈదిన అతి పిన్న వయస్కురాలిగా మరియు వేగవంతమైన పారా స్విమ్మర్ గా నిలిచింది ఎవరు ?

A) జియా రాయ్
B) మురళీధరన్
C) తంగవేలు
D) ఆర్తే చాబ్రి

View Answer
A) జియా రాయ్


222) “హార్ట్ టు బ్రేవ్ హార్ట్స్” కార్ ర్యాలీ గురించి క్రింది వాటిలోసరియైనది ఏది?
(1).దీనిని ఇండియన్ ఆర్మీ నిర్వహించింది.
(2).ఢిల్లీ నుండి ద్రాస్ (కార్గిల్) వరకు ఈర్యాలీ జరుగుతుంది.
(3).కార్గిల్ యుద్ధానికి25ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ర్యాలీ ని నిర్వహించారు.

A) 1,2
B) 2,3
C) 3,1
D) All

View Answer
D) All

223) భారత రాజ్యాంగ పరిషత్ ఈ క్రింది ఏ రోజున భారత జాతీయ పతాకాన్ని ఆమోదించింది ?

A) 1947,జూలై,20
B) 1947,జూలై,22
C) 1947,జులై,21
D) 1947,జూలై,19

View Answer
B) 1947,జూలై,22

224) ఇటీవల “14వ తూర్పు ఆసియా సదస్సు విదేశాంగ మంత్రుల సమావేశం” ఎక్కడ జరిగింది ?

A) Vientiane – Lao PDR
B) సింగపూర్
C) మనీలా
D) జకార్త

View Answer
A) Vientiane – Lao PDR

225) ఇటీవల USAకి చెందిన “గిలియాడ్ సైన్సెస్ సంస్థ” తయారు చేసిన “లెనాకాపవిర్” ఇంజక్షన్ ఈ క్రింది ఏ వ్యాధి / వైరస్ కి సంబంధించినది ?

A) COVID -19
B) HIV
C) TB
D) Cancer(HPV)

View Answer
B) HIV

Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!