Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Q) ఈ క్రింది ఏ రెండు దేశాలు కలిసి “యంగ్ డిఫెన్స్” ఆఫీసర్ల పరస్పర బదిలీ ప్రోగ్రాం ని ప్రారంభించనున్నాయి ?

A) ఇండియా – యుఎస్ ఏ
B) ఇండియా – ఆస్ట్రేలియా
C) ఇండియా – రష్యా
D) ఇండియా – దక్షిణాఫ్రికా

View Answer
B

Q) గోల్డ్ అప్రైజర్స్ కి శిక్షణ ఇచ్చేందుకు ఈ క్రింది ఏ అకాడమీని ప్రారంభించారు ?

A) గోల్డ్ వర్క్ అకాడమీ
B) రూపిక్ అకాడమీ
C) స్వర్ణ కార్ అకాడమీ
D) అప్రైజర్ అకాడమీ

View Answer
B

Q) ఈ క్రింది ఏ బ్యాంకు “గ్రీన్ డిపాజిట్ ప్రోగ్రాo” ని ఇటీవల ప్రారంభించింది ?

A) SBI Bank
B) HSBC Bank
C) DBS Bank India
D) HDFC

View Answer
C

Q) ఇటీవల ప్రఖ్యాత రాష్ట్రపతి కలర్ (President's Colour)అవార్డును ఈ క్రింది ఏ షిప్ కి ఇచ్చారు ?

A) INS – విశాఖ పట్నం
B) INS – కలహరి
C) INS – అరిషంత్
D) INS – వల్సురా

View Answer
D

Q) ఈ క్రింది ఏ రాష్ట్రంలో “Scomberoides Pelagicus” అనే కొత్త రకం చేప జాతిని ఇటీవల గుర్తించారు ?

A) కేరళ
B) పశ్చిమ బెంగాల్
C) మహారాష్ట్ర
D) తమిళనాడు

View Answer
A

Spread the love

Leave a Comment

Solve : *
22 × 19 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!