Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Q) “రక్షణ మంత్రిత్వ శాఖ” లో సలహాదారుడిగా ఇటీవల నియామకం అయినా ఈ క్రింది వ్యక్తి ఎవరు ?

A) జనరల్ VK సింగ్
B) DK జోషి
C) వినోద్ J. ఖండారే
D) ప్రియా ఫెర్నాండెజ్

View Answer
C

Q) ఇటీవల పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టo ని అభివృద్ధి చేసేందుకు AAI – “ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా” ఈ క్రింది ఏ సంస్థతో కలిసి పని చేయనుంది ?

A) HAL
B) BEL
C) NACL
D) BHEL

View Answer
B

Q) “గవర్నర్ ఆఫ్ ది ఇయర్ – 2022” అవార్డుని ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తి పొందాడు ?

A) మారియో మార్సెల్
B) రఘురాం రాజన్
C) శక్తి కాంత దాస్
D) ఊర్జిత్ పటేల్

View Answer
A

Q) ఎత్తయిన పర్వత ప్రాంతాల్లో బైకింగ్ కి శిక్షణ ఇచ్చేందుకు, సైకిల్ కి శిక్షణ ఇచ్చేందుకు?

A) లడక్
B) లెహ్
C) షిమ్లా
D) శ్రీ నగర్

View Answer
C

Q) గ్రామాల్లోని భూయాజమాన్య పత్రాలను పరిశీలించేందుకు దేశంలోనే మొదటిసారిగా “డైనమిక్ మ్యాప్ ” ని ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రం అమలు చేస్తుంది ?

A) బీహార్
B) గుజరాత్
C) మధ్యప్రదశ్
D) ఒడిషా

View Answer
A

Spread the love

Leave a Comment

Solve : *
25 + 9 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!