Current Affairs Telugu May 2022 For All Competitive Exams

Q) ఇటీవల ఆస్ట్రేలియా నూతన ప్రధానిగా ఎవరు ఎన్నికయ్యారు ?

A) టోనీ బ్లింకెన్
B) స్కాట్ మారిషస్
C) ఆంటోనీ అల్బనీస్
D) బోరిస్ జాన్సన్

View Answer
C

Q) ఈక్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల ఇండియా – బంగ్లాదేశ్ మధ్య CORPAT పేరుతో బంగాళాఖాతంలో నేవీ ఎక్సర్ సైజ్ జరిగింది.
2. ఇందులో ఇండియా తరుపున INS- కోరా, INS – సుమేధా పాల్గొన్నాయి.

A) 1, 2
B) ఏదీ కాదు
C) 1
D) 2

View Answer
A

Q) ఇటీవల ఆక్సిజన్ లేకుండా ఎవరెస్ట్ అధిరోహించిన తొలి భారతీయ మహిళగా ఎవరు రికార్డుల్లోకి ఎక్కారు ?

A) మాధురి
B) పూర్ణ మాలావత్
C) పియాలి బనక్
D) బాచెంద్రి పాల్

View Answer
C

Q) ప్రస్తుత NMCG- ” నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా” చైర్మన్ ఎవరు ?

A) G. అశోక్ కుమార్
B) అరుణా సింగ్
C) రాజేష్ తల్వార్
D) అశోక్ పాండే

View Answer
A

Q) ఇటీవల ఏ వ్యక్తి “అమెజాన్ సంభవ్ అవార్డ్స్ – 2022″లలో మొదటి ప్రైజ్ ని గెలుపొందారు ?

A) అజయ్ పిరమల్
B) రాకేష్ దమానీ
C) బైజూస్ రవీంద్ర
D) సుభాష్ ఓలా

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
27 − 12 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!