Current Affairs Telugu May 2022 For All Competitive Exams

Q) “రాజారామ్ మోహన్ రాయ్” కి సంబంధించిన ఈ క్రింది వానిలో సరైన వాటిని గుర్తించండి ?
1. ఈయన 1828లో బ్రహ్మ సమాజం ని స్థాపించారు.
2. ఈయనని సాంస్కృతిక పునరుజ్జీవన పితామహుడు గా అభివర్ణించింది – బాల గంగాధర్ తిలక్.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
A

Q) “International Day For Biological Diversity” గూర్చి ఈక్రింది వానిలో సరైనది ఏది ?
1. దీనిని ప్రతి సంవత్సరం మే 22 న 2000సం. నుండి UNGA జరుపుతుంది.
2.2022 థీమ్:-“Building Shared Future For all Life “.

A) 1, 2
B) ఏదీ కాదు
C) 1
D) 2

View Answer
A

Q) ఇటీవల సంగీత కళానిధి అవార్డులని ప్రకటించారు. కాగా దీనిని ఏ సంస్థ ఇస్తుంది ?

A) కేంద్ర సంగీత అకాడమీ
B) మద్రాసు మ్యూజిక్ అకాడమీ
C) కర్ణాటక సంగీత అకాడమీ
D) త్యాగరాయ సంగీత అకాడమీ

View Answer
B

Q) ఇటీవల “my gov”హెల్డ్ డెస్క్ యొక్క డిజి లాకర్ సేవలను ఈ క్రింది ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ మీద పొందే వెసులుబాటు కల్పించారు?

A) ఇన్ స్టా గ్రాo
B) ట్విట్టర్
C) ఫేస్ బుక్
D) వాట్సప్

View Answer
D

Q) ఇటీవల 400 m ఫ్రీ స్టైల్ స్విమ్మింగ్ లో రికార్డు సృష్టించిన ఎరియార్న్ టాట్ మస్ ఏ దేశానికి చెందినవాడు?

A) యు. ఎస్. ఏ
B) కెనడా
C) డెన్మార్క్
D) ఆస్ట్రేలియా

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
15 × 14 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!