Current Affairs Telugu November 2022 For All Competitive Exams

221) “Women’s World Boxing Championship – 2023” ఎక్కడ జరుగనుంది ?

A) కిర్గిజిస్థాన్
B) టర్కీ
C) ఇరాన్
D) ఇండియా

View Answer
D) ఇండియా

222) వరదల గురించి ముందుగా జాగ్రతలు ఇచ్చే “Flood hub”అనే ప్లాంట్ ఫాం ని ఏ సంస్థ ప్రారంభించింది ?

A) Google
B) Microsoft
C) TCS
D) Infosys

View Answer
A) Google

223) ఇటీవల “Chenab White Water Rafting festival” ఎక్కడ జరిగింది ?

A) లేహ్
B) లడక్
C) కత్రా
D) షిబ్ నోట్ (j & k)

View Answer
D) షిబ్ నోట్ (j & k)

224) ITTF (ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ) కమీషన్ కి ఎన్నికైన తొలి భారతీయ ప్లేయర్ ఎవరు ?

A) శరత్ కమల్
B) ద్యుతీ చంద్
C) మనికా బాత్రా
D) నరేందర్ బాత్రా

View Answer
A) శరత్ కమల్

225) “సుభోధ్ (Subodh)”అనే విజిలెన్స్ మ్యాగజిన్ ని ఈ క్రింది ఏ సంస్థ విడుదల చేస్తుంది ?

A) CVC
B) CBI
C) SEBI
D) NMDC

View Answer
D) NMDC

Spread the love

Leave a Comment

Solve : *
20 + 2 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!