Current Affairs Telugu November 2022 For All Competitive Exams

96) “Indo – Pacific Endeavour (IPE) – 2022” ఎక్సర్ సైజ్ గురించి క్రింది వానిలో సరైనది ఏది ?
1. ఇది ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగే నేవీ ఎక్సర్సైజ్.
2. విశాఖపట్నంలో ఈ ఎక్సర్సైజ్ జరుగుతుంది.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

97) ఇటీవల యునెస్కో ” వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ ” సమావేశం ఎక్కడ జరిగింది ?

A) మాడ్రిడ్
B) గ్వాడాలజారా
C) మెక్సికో
D) జోమ్ టీన్ Jomtien (థాయిలాండ్ )

View Answer
D) జోమ్ టీన్ Jomtien (థాయిలాండ్ )

98) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.Nov 24 తేదీన 9వ సిక్కు గురువు తేజ్ బహదూర్ సింగ్ మరణానికి గుర్తుగా “షాహిదీ దివాస్” గా జరుపుతారు
2. తేజ్ బహదూర్ నీ 1675 Nov,24 న ఔరంగజేబు తన సైన్యంతో చంపించాడు

A) 1
B) 2
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

99) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇటీవల ” The Paradise of Food” అనే పుస్తకం కి “2022 – JCB Prize For Literature” వచ్చింది
2.The Paradise of Food పుస్తకాన్ని ఉర్దూలో ఖాలీద్ జావేద్ రాయగా దీనిని ఇంగ్లీష్ లోకి అనువాదించినది – బారన్ ఫరూఖీ (Baran Farooqi)

A) 1,2
B) 1
C) 2
D) ఏది కాదు

View Answer
A) 1,2

100) ఇటీవల ” SARAS AAJEEVIKA – 2022″ కార్యక్రమం ఎక్కడ జరిగింది?

A) న్యూఢిల్లీ
B) ముంబాయి
C) బెంగళూరు
D) గాంధీనగర్

View Answer
A) న్యూఢిల్లీ

Spread the love

Leave a Comment

Solve : *
12 × 22 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!