Current Affairs Telugu November 2022 For All Competitive Exams

261) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1.ఇటీవల ఇండియా – సింగపూర్ ఎయిర్ ఫోర్స్ మధ్య 11వ జాయింట్ మిలిటరీ ట్రైనింగ్ జరిగింది
2. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం పశ్చిమ బెంగాల్ లోని కలైకుండా లో జరిగింది

A) 1
B) 2
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

262) ఈ క్రింది ఏ సంవత్సరంలోపు వరల్డ్ హెరిటేజ్ గ్లేసియర్స్ అంతరించి పోతాయని ఇటీవల యునెస్కో తెలిపింది ?

A) 2050
B) 2070
C) 2080
D) 2075

View Answer
A) 2050

263) “Nuclearization of Asia” పుస్తక రచయిత ఎవరు ?

A) రెనా రబా
B) హసీనా ఫాతిమా
C) రబాబ్ ఫాతిమా
D) యూకియా అమనో

View Answer
A) రెనా రబా

264) “MAARG (మార్గ్) ” అనే పోర్టల్ ని ఈ క్రింది ఏ సంస్థ ప్రారంభించింది?

A) DPIIT
B) NITI Ayog
C) AICTE
D) IISC – బెంగళూర్

View Answer
A) DPIIT

265) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రం లోని అరిట్టపట్టి మరియు మీనాక్షిపురం లని BHS – బయో డైవర్సిటీ హెరిటేజ్ సైట్ లుగా గుర్తించారు?

A) కేరళ
B) కర్ణాటక
C) పుదుచ్చేరి
D) తమిళనాడు

View Answer
D) తమిళనాడు

Spread the love

Leave a Comment

Solve : *
28 + 19 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!