Current Affairs Telugu November 2022 For All Competitive Exams

266) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల CAG (కాగ్) ఏప్రిల్ – సెప్టెంబర్ 2022 కి సంబంధించిన SOTR -“States Own Tax Revenue” కలెక్షన్లను విడుదల చేసింది.
2. ఈ SOTR లో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

267) ఇటీవల NESTS, 1M 1B (1 Million 1 Billion) సంస్థలు ఈ క్రింది ఏ విద్యాలయాల్లోని టీచర్లు, విద్యార్థులకు ట్రైనింగ్ ఇవ్వనున్నాయి?

A) నవోదయ
B) కేంద్రీయ విద్యాలయం
C) ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ( EMRS)
D) కంటోన్మెంట్ బోర్డులు

View Answer
C) ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ( EMRS)

268) ఇండియాలోనే అతిపెద్ద వియావాకి ఫారెస్ట్ ఏ నగరంలో ఉంది ?

A) అహ్మదాబాద్
B) ముంబయి
C) ఇండోర్
D) హైదరాబాద్

View Answer
D) హైదరాబాద్

269) “State Of Food and Agriculture – 2022” రిపోర్ట్ ని ఏ సంస్థ విడుదల చేస్తుంది ?

A) ICAR
B) ICRISAT
C) WFD
D) FAO

View Answer
D) FAO

270) ఈ క్రింది వానిలో సరియైనది ఏది.
1. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ G – 20 ప్రెసిడెన్సీ యొక్క లోగో వెబ్ సైట్ ని విడుదల చేశారు
2. ఈ G – 20 లోగో యొక్క థీమ్ – వసుదైక కుటుంబం

A) 1
B) 2
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
27 − 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!