Current Affairs Telugu November 2023 For All Competitive Exams

56) ఇటీవల మైక్రోసాఫ్ట్ సంస్థ గ్లోబల్ డెలివరీ సెంటర్ (GDC) యొక్క లీడర్ గా ఎవరిని నియమించింది ?

A) అపర్ణా గుప్తా
B) సత్య నాదెళ్ల
C) కార్తికేయన్
D) రవిచంద్ర

View Answer
A) అపర్ణా గుప్తా

57) ఇటీవల ఇండియాలో మొట్టమొదటి టెలికాం సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సీని ఎక్కడ ఏర్పాటు చేశారు?

A) IISC – బెంగళూరు
B) IIT – రూర్కీ
C) IIT – మద్రాస్
D) IIT -బాంబే

View Answer
B) IIT – రూర్కీ

58) ఇటీవల “Same – Sex Marriages” కి ఆమోదం తెలిపిన తొలి దక్షిణ ఆసియా దేశం ఏది ?

A) ఇండియా
B) బంగ్లాదేశ్
C) శ్రీలంక
D) నేపాల్

View Answer
D) నేపాల్

59) ICC మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ – 2023 గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇది 13వ వరల్డ్ కప్
2.ఆస్ట్రేలియా 6వ సారి ఈ కప్ ని గెలిచింది
3.ఇందులో మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ – విరాట్ కోహ్లీ
4.ఫైనల్ మ్యాచ్ లో ” మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ – ” ట్రావిస్ హెడ్

A) 1,2,3
B) 1,2,4
C) 2,3
D) All

View Answer
D) All

60) ఇటీవల WHO ఈ క్రింది దేనిని ” Global Health threat” గా గుర్తించారు ?

A) loneliness
B) Depression
C) BP
D) Diabetic

View Answer
A) loneliness

Spread the love

Leave a Comment

Solve : *
27 + 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!