Current Affairs Telugu November 2023 For All Competitive Exams

71) లేక్ టిటికాకా (Titicaca) ఏ దేశంలో ఉంది ?

A) పెరూ
B) సౌతాఫ్రికా
C) బ్రెజిల్
D) అర్జెంటీనా

View Answer
A) పెరూ

72) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇటీవల ” Road Accidents in India – 2022″ రిపోర్ట్ ని రోడ్లు, రవాణా హైవేల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది
2.రోడ్డు యాక్సిడెంట్లలో తొలి 5 స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు వరుసగా – తమిళనాడు, మధ్యప్రదేశ్, కేరళ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

73) ఇటీవల PM నరేంద్ర మోడీ ఎక్కడ జరిగిన ” బ్రజ్ రాజ్ ఉత్సవ్” కి హాజరయ్యారు ?

A) మధుర
B) లక్నో
C) కటక్
D) ఇండోర్

View Answer
A) మధుర

74) రాస్ మహోత్సవ్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.దీనిని ఇటీవల మజూలీ (అస్సాం)లో జరిపారు
2.ఇది కృష్ణ భక్తికి సంబంధించిన ఫెస్టివల్

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

75) 2023 రామన్ మెగసేసే అవార్డ్స్ లో సరైన జతలు ఏవి ?
1.Ravi Kannan – ఇండియా
2.Eugenio Lemos – తైమూర్ లిస్తే
3.Miriam Coronel Ferrer – ఫిలిప్పైన్స్
4.Korvi Rakshand – బంగ్లాదేశ్

A) 1,3
B) 2,4
C) 1,4
D) All

View Answer
D) All

Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!