Current Affairs Telugu November 2023 For All Competitive Exams

76) ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తికి British Academy Book Prize – 2023 ” అవార్డుని ఇచ్చారు?

A) నందిని దాస్
B) గౌరీ లంకేష్
C) సుధా మూర్తి
D) అనుపమశర్మ

View Answer
A) నందిని దాస్

77) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇటీవల వీనస్ గ్రహంపై అటామిక్ ఆక్సిజన్ ఉత్పత్తిని SOFIA (సోఫియా) ఎయిర్ క్రాఫ్ట్ గుర్తించింది
2.SOFIA సోఫియా ఎయిర్ క్రాఫ్ట్ NASA కి చెందినది

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

78) ఇటీవల ” వరల్డ్ బిలియర్డ్స్ ఛాంపియన్ షిప్” – ని ఎవరు గెలుపొందారు ?

A) గీత్ సేథీ
B) పంకజ్ అద్వానీ
C) సౌరవ్ కొఠారి
D) రాజీవ్ మెహ్రాషీ

View Answer
B) పంకజ్ అద్వానీ

79) మెలనోమా అనేది ఒక ?

A) బోన్ క్యాన్సర్
B) బ్రెస్ట్ క్యాన్సర్
C) స్కిన్ క్యాన్సర్
D) ఫీమర్ క్యాన్సర్

View Answer
C) స్కిన్ క్యాన్సర్

80) “Stop gap Spending Bill” ఇటీవల వార్తల్లో నిలిచింది కాగా ఇది ఏ దేశానికి చెందినది ?

A) ఇజ్రాయెల్
B) రష్యా
C) ఉక్రెయిన్
D) USA

View Answer
D) USA

Spread the love

Leave a Comment

Solve : *
24 ⁄ 8 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!