Current Affairs Telugu November 2023 For All Competitive Exams

81) ” అల్ హిలాల్” (Al Hilal) పత్రిక ని ఎవరు ప్రారంభించారు ?

A) సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్
B) గులాం రసూల్ ఖాన్
C) మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్
D) అగా ఖాన్

View Answer
C) మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్

82) ఇటీవల ఇండియాలోని రాయబార కార్యాలయాన్ని (ఎంబసీ) ని ఏ దేశం శాశ్వతంగా మూసివేసింది?

A) అఫ్ఘనిస్థాన్
B) పాకిస్థాన్
C) సిరియా
D) ఇజ్రాయెల్

View Answer
A) అఫ్ఘనిస్థాన్

83) ఇటీవల గోవాలో జరిగిన “54వ IFFI ఫెస్టివల్” ఈ క్రింది ఏ భారతీయ నటికి ప్రత్యేక గుర్తింపునిస్తూ అవార్డుని ఇచ్చారు ?

A) మాధురి దీక్షిత్
B) హేమా మాలిని
C) రేఖ
D) షబానా అజ్మీ

View Answer
A) మాధురి దీక్షిత్

84) ఇటీవల “త్వరితగతమైన న్యాయం ఒక ప్రాథమిక” హక్కు అని ఏ హైకోర్టు ప్రకటించింది ?

A) Madras
B) Bombay
C) MP
D) Kolkata

View Answer
C) MP

85) “B -21 Rider ” అనే బాంబర్ ఫ్లైట్ ఏ దేశానికి చెందింది ?

A) ఇజ్రాయెల్
B) ఫ్రాన్స్
C) జర్మనీ
D) USA

View Answer
D) USA

Spread the love

Leave a Comment

Solve : *
17 × 20 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!