Current Affairs Telugu November 2023 For All Competitive Exams

91) ఇటీవల UNESCO City of Music ” గా ఏ నగరం నిలిచింది ?

A) హైదరాబాద్
B) మధురై
C) గ్వాలియర్
D) ఇండోర్

View Answer
C) గ్వాలియర్

92) ఈ క్రింది వానిలో ఇందిరాగాంధీ శాంతి బహుమతి గురించి సరైన వాటిని గుర్తించండి ?
1. దీనిని 1986 నుండి భారత ప్రభుత్వం ఇస్తుంది
2. 2023లో ఈ అవార్డుని IMA (Indian Medical Association),TNAI ( Trained Nurses Association of India) సంస్థలకి ఇచ్చారు.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
B) 2 మాత్రమే

93) ఇటీవల Australia India Education and Skill Council (AIESC) మొదటి సమావేశం ఎక్కడ జరిగింది ?

A) గాంధీనగర్
B) న్యూఢిల్లీ
C) సూరత్
D) ఇండోర్

View Answer
A) గాంధీనగర్

94) ” Zorawar light tank” Project ని ఈ క్రింది ఏ రెండు సంస్థలు కలిసి పని చేస్తున్నాయి ?

A) DRDO & HAL
B) DRDO & BHEL
C) DRDO & BDL
D) DRDO, L&T

View Answer
D) DRDO, L&T

95) ఇటీవల ఇండియాలో మొట్టమొదటి ” Sloth bear rescue Centre” ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ?

A) మహారాష్ట్ర
B) జార్ఖండ్
C) కర్ణాటక
D) ఒడిషా

View Answer
C) కర్ణాటక

Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!