Current Affairs Telugu November 2023 For All Competitive Exams

156) “Atmospheric Waves Experiment (AWE) ” ఏ సంస్థకి చెందినది?

A) ESA
B) ISRO
C) NASA
D) CSA

View Answer
C) NASA

157) “Qs Asia University Rankings – 2024” లో ఇండియా తరపున తొలి రెండు స్థానాల్లో నిలిచిన సంస్థలు ?

A) IIT – బాంబే, IIT – ఢిల్లీ
B) IIT – మద్రాస్, IIT – బాంబే
C) IISC – బెంగళూరు, IIT – బాంబే
D) IIT – మద్రాస్, IISC – బెంగళూరు

View Answer
A) IIT – బాంబే, IIT – ఢిల్లీ

158) “Klyuchevskaya Sopka Volcano” అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది ?

A) ఉక్రెయిన్
B) క్రొయేషియా
C) రష్యా
D) చెక్ రిపబ్లిక్

View Answer
C) రష్యా

159) “World Energy Outlook – 2023” ని ఏ సంస్థ విడుదల చేసింది?

A) IAEA
B) BEE
C) ISA
D) IEA

View Answer
D) IEA

160) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.Nov, 11 న ప్రతి సంవత్సరం జాతీయ విద్యా దినోత్సవం (NED )2018 నుండి జరుపుతున్నారు
2. 2023 థీమ్: Embracing Innovation.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
21 × 11 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!