Current Affairs Telugu November 2023 For All Competitive Exams

161) “CFDA Fashion Icon Award – 2023” అవార్డుని పొందిన మొదటి అథ్లెట్/ స్పోర్ట్స్ పర్సన్ ఎవరు ?

A) జకోవిచ్
B) సెరెనా విలియమ్స్
C) రోజర్ ఫెదరర్
D) లియోనల్ మెస్సి

View Answer
B) సెరెనా విలియమ్స్

162) World Tsunami Awareness day ఏ రోజున జరుపుతారు ?

A) Nov, 6
B) Nov, 7
C) Nov, 5
D) Nov, 8

View Answer
C) Nov, 5

163) “Glyphosate ( గ్లైఫోసేట్) ” ఒక ?

A) Fertilizer
B) Herbicide
C) Bio – diesel
D) Sugar drug

View Answer
B) Herbicide

164) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ECBC(Energy Conservation Building Code) ని పవర్ మంత్రిత్వ శాఖ క్రింద పని చేసే BEE ప్రారంభించింది
2.ECBC ని 2007 లో ప్రారంభించి 2017లో అప్ డేట్ చేసారు. ప్రస్తుతం దేశంలో అమలులో ఉన్నది ECBC – 2017

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

165) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల “Global TB Report – 2023” రిపోర్ట్ ని WHO విడుదల చేసింది.
2. ఈ TB రిపోర్ట్ లో 2022 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 7.5మిలియన్ల మంది TB బారిన పడ్డారని WHO తెలిపింది

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
14 ⁄ 7 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!