Current Affairs Telugu November 2023 For All Competitive Exams

171) ఇటీవల ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ” Passenger Carrying flying Taxi” కి ఏ దేశం ఆమోదం తెలిపింది ?

A) చైనా
B) ఇండియా
C) అమెరికా
D) ఫ్రాన్స్

View Answer
A) చైనా

172) ఇటీవల ఇండియాలో డిజిటల్ ట్విన్ మ్యాపింగ్ (Digital Twin Mapping)ప్రోగ్రాం అమలు కోసం సర్వే ఆఫ్ ఇండియా ఏ సంస్థతో MOU కుదుర్చుకుంది ?

A) Genesys
B) Google maps
C) Miceosoft
D) ISRO

View Answer
A) Genesys

173) ఈ క్రిందివానిలోసరియైనదిఏది ?
1.ఇటీవల “అమృత్”పథకంలోభాగంగా”Women For Water, Water For Women”క్యాంపెయిన్ ని ప్రారంభించారు.
2″Women For Water,Water For Women ” క్యాంపెయిన్ కేంద్రహౌజింగ్,అర్భన్ ఎఫైర్స్ మంత్రిత్వ శాఖప్రారంభించింది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

174) ఇటీవల ” G -20 Standards dialogue” సమావేశం ఎక్కడ జరిగింది ?

A) న్యూఢిల్లీ
B) లండన్
C) ముంబాయి
D) హైదరాబాద్

View Answer
A) న్యూఢిల్లీ

175) ఈ క్రింది ఏ రాష్ట్రంలోని ” The Hunger Project” కి నార్వే ఆర్థిక సహాయం చేయనుంది ?

A) ఆంధ్రప్రదేశ్
B) తెలంగాణ
C) ఉత్తర ప్రదేశ్
D) ఉత్తరాఖండ్

View Answer
D) ఉత్తరాఖండ్

Spread the love

Leave a Comment

Solve : *
3 × 26 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!