Current Affairs Telugu November 2023 For All Competitive Exams

176) ఇటీవల మౌంట్ ఎవరెస్ట్ నుండి స్కైడైవ్ (Skydive) చేసిన మొదటి మహిళ ఎవరు ?

A) మలావత్ పూర్ణ
B) శీతల్ మహాజన్
C) అంజలి శర్మ
D) బచేంద్ర పాల్

View Answer
B) శీతల్ మహాజన్

177) ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తికి ” కెన్నెత్ బౌల్డింగ్ (Kenneth Boulding)” అవార్డు – 2023 ఇచ్చారు ?

A) Bina Agarwal
B) David Barkin
C) Salman Rushdie
D) A & B

View Answer
D) A & B

178) ఇండియాలో కమర్షియల్ శాటిలైట్ బ్రాండ్ బ్యాండ్ సేవలు ఇచ్చేందుకు IN-SPACe నుండి ఆమోదం పొందిన తొలి సంస్థ ఏది ?

A) Oneweb
B) Skyroot
C) Antrix
D) Digantar

View Answer
A) Oneweb

179) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇటీవల “బులావా” అనే మిస్సైల్ ని ఉత్తరకొరియా ప్రయోగించింది.
2.బూలావా అనే మిస్సైల్ ని ” ఇంపరేటర్ అలెగ్జాండర్ -3″ అనే సబ్ మెరైన్ నుండి ప్రయోగించారు.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
B) 2 మాత్రమే

180) ఇటీవల ” Tantalum” అనే అరుదైన లోహం ని ఏ రాష్ట్రంలో గుర్తించారు?

A) జమ్మూ & కాశ్మీర్
B) జార్ఖండ్
C) పంజాబ్
D) రాజస్థాన్

View Answer
C) పంజాబ్

Spread the love

Leave a Comment

Solve : *
15 − 12 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!