Current Affairs Telugu November 2023 For All Competitive Exams

201) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.NCOL (National Cooperative Organics Ltd) దీనిని Jan, 2023 లో ఏర్పాటు చేశారు
2.NCOL ద్వారా ” భారత్ ఆర్గానిక్స్” పేరుతో ఆర్గానిక్ ఉత్పత్తులని విక్రయించనున్నారు

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

202) ఇటీవల విడుదల చేసిన UNO రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో అత్యంత నీటి కొరతని ఎదుర్కొనే ప్రాంతం ఏది ?

A) Africa
B) South Asia
C) South America
D) Australia

View Answer
B) South Asia

203) ” INFUSE ” అనే మిషన్ ని ఏ సంస్థ ప్రయోగించింది ?

A) NASA
B) ESA
C) UNEP
D) ISRO

View Answer
A) NASA

204) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల ” 2024 Asia Pacific Human Development Report” ని ADB (ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్) విడుదల చేసింది.
2.ఈ రిపోర్ట్ ప్రకారం (HDR – 2024) 2015-16 నుండి 2019-21 మధ్యకాలంలో పేదరికం 25% నుండి 15% కి తగ్గింది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
B) 2 మాత్రమే

205) ఇటీవల కేంబ్రిడ్జ్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ది ఇయర్ గా ఏ పదం గుర్తించబడింది ?

A) Chat GPT
B) Hallucinate
C) Permafrost
D) SDG

View Answer
B) Hallucinate

Spread the love

Leave a Comment

Solve : *
24 − 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!