Current Affairs Telugu November 2023 For All Competitive Exams

206) SATAT ప్రోగ్రాం దేనికి సంబంధించినది?

A) లిక్విడ్, నానో యూరియా తయారీ
B) వాతావరణ కాలుష్య నివారణ
C) అడవుల పెంపకం
D) CBG ప్లాంట్ల ఏర్పాటు

View Answer
D) CBG ప్లాంట్ల ఏర్పాటు

207) ఇటీవల మరణించిన RBI మాజీ గవర్నర్ S.వెంకట్రామన్ ఏ సంవత్సరంలో RBI గవర్నర్ గా పనిచేసారు?

A) 1990 – 92
B) 1988 – 91
C) 1993 – 95
D) 1997 – 99

View Answer
A) 1990 – 92

208) ఈ క్రింది వానిలో ఇజ్రాయెల్ సరిహద్దు దేశాలు ఏవి ?
1.సిరియా
2.ఈజిప్ట్
3.లెబనాన్
4.జోర్డాన్

A) 1,2
B) 2,3
C) 1,4
D) All

View Answer
D) All

209) ” నిల్వాండే డ్యాం (Nilwande Dam)” ఏ రాష్ట్రంలో ఉంది ?

A) మహారాష్ట్ర
B) ఒడిషా
C) రాజస్థాన్
D) మధ్యప్రదేశ్

View Answer
A) మహారాష్ట్ర

210) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల NASM -SR (Naval Anti Ship Missile – Short Range) ని DRDO, Indian నేవి సంస్థలు కలిసి ఒడిశాలోని బాలాసోర్ నుండి విజయవంతంగా ప్రయోగించాయి
2.NASM – SR ని ” Sea King 42BMaritime Helicopter” నుండి ప్రయోగించారు.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
4 × 7 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!