Current Affairs Telugu November 2023 For All Competitive Exams

191) ఇటీవల ఫ్రెంచ్ ప్రభుత్వం ” Knight of the Order of Arts and Letters గౌరవాన్ని ఎవరికి ఇచ్చింది?

A) అర్షియ సత్తార్
B) నరేంద్ర మోడీ
C) సుదర్శన్ పట్నాయక్
D) సుదర్శన్ పట్నాయక్

View Answer
A) అర్షియ సత్తార్

192) ” World’s 1st Robot CEO” పేరేంటి ?

A) Rashmi
B) Lina
C) Mika
D) Probe

View Answer
C) Mika

193) “తడోబా – అంధేరి టైగర్ రిజర్వ్” ఏ రాష్ట్రంలో ఉంది ?

A) గుజరాత్
B) MP
C) కర్ణాటక
D) మహారాష్ట్ర

View Answer
D) మహారాష్ట్ర

194) National Press day గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.దీనిని ప్రతి సంవత్సరం Nov,16న PCI (Press Council of India) నిర్వహిస్తుంది.
2.2023 థీమ్: Media in the Era of Artificial Intelligence

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

195) ట్రింకోమాలి పోర్ట్ ఏ దేశంలో ఉంది?

A) మారిషస్
B) మయన్మార్
C) శ్రీలంక
D) ఇండోనేషియా

View Answer
C) శ్రీలంక

Spread the love

Leave a Comment

Solve : *
13 × 22 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!