Current Affairs Telugu November 2023 For All Competitive Exams

186) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల “గ్లోబల్ ఫిషరీస్ కాన్ఫరెన్స్ ఇండియా – 2023” అనే సమావేశం అహ్మదాబాద్ లో జరిగింది.
2. ఈ ఫిషరీస్ సమావేశం థీమ్:- “Celebrating Fisheries and Aquaculture Wealth”

A) 1,2 సరైనవే
B) 1 మాత్రమే సరైనది
C) 2 మాత్రమే సరైనది
D) ఏదీ కాదు

View Answer
A) 1,2 సరైనవే

187) Kaladan Multi-modal Transit Transport Project (KMTTP) ప్రాజెక్ట్ కోల్ కతా ని ఏ దేశంతో కలుపుతుంది ?

A) శ్రీలంక
B) నేపాల్
C) ఇండోనేషియా
D) మయన్మార్

View Answer
D) మయన్మార్

188) ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తికి ” Lifetime Disturbing the Peace Award” ని ఇచ్చారు ?

A) నర్గీస్ మొహమ్మది
B) బిందేశ్వర్ పాఠక్
C) కైలాష్ సత్యార్థి
D) సల్మాన్ రష్ది

View Answer
D) సల్మాన్ రష్ది

189) “Parker Solar Probe” ఏ దేశానికి సోలార్ మిషన్ ?

A) ఫ్రాన్స్
B) చైనా
C) జపాన్
D) USA

View Answer
D) USA

190) “Emission Gap Report” ని ఏ సంస్థ విడుదల చేసింది?

A) WEF
B) UNFCCC
C) WMO
D) UNEP

View Answer
D) UNEP

Spread the love

Leave a Comment

Solve : *
16 − 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!