Current Affairs Telugu November 2023 For All Competitive Exams

271) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇటీవల “ఏషియన్ ఆర్చరీ ఛాంపియన్ షిప్ -2023” పోటీలు బ్యాంకాక్ లో Nov 3-10, 2023 తేదీల్లో జరిగాయి
2. ఈ ఆర్చరీ పోటీల్లో సౌత్ కొరియా ,ఇండియా, కజకిస్తాన్ దేశాలు పతకాల సంఖ్యలో తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

272) ఇటీవల గుర్తించిన Alcalus Fontinalis ఒక ?

A) పక్షి
B) కప్ప
C) సీతాకోకచిలుక
D) చేప

View Answer
B) కప్ప

273) ఇండియాలో ICTP (International Container Transhipment Port) ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?

A) విశాఖపట్నం
B) చెన్నై
C) కాండ్ల
D) గలతీయ బే (గ్రేట్ నికోబార్)

View Answer
D) గలతీయ బే (గ్రేట్ నికోబార్)

274) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ప్రతి సంవత్సరం Nov, 3న ” International Day For Biosphere Reserve” ని UNESCO (యునెస్కో) జరుపుతుంది
2. ఇండియా లో 18 బయోస్పియర్ రిజర్వ్ లు ఉండగా వాటిలో 12 రిజర్వ్ లని UNESCO గుర్తించింది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

275) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ISA (International Solar Alliance) ని 2015 లో ప్రారంభించారు
2.ISA యొక్క ప్రధాన కార్యాలయం National Institute of Solar Energy గురుగ్రామ్ లో ఉంది

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
17 + 21 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!