Current Affairs Telugu November 2023 For All Competitive Exams

286) చెర్రీ బ్లోసమ్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుతారు ?

A) మేఘాలయ
B) ఒడిశా
C) అస్సాం
D) సిక్కిం

View Answer
A) మేఘాలయ

287) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇండియా – ఇజ్రాయెల్ తరహా ఐరన్ డోమ్ అయిన LR – SAM (Long Range Surface to Air Missile) ని అభివృద్ధి చేయనుంది.
2.LR – SAM ఐరన్ డోమ్ ని ” ప్రాజెక్ట్ కుష” లో భాగంగా DRDO అభివృద్ధి చేయనుంది

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

288) ఇటీవల ” 37th Infantry Commandar’s Conference” ఎక్కడ జరిగింది ?

A) పూణే
B) లడక్
C) మౌ (Mhow)
D) జైపూర్

View Answer
C) మౌ (Mhow)

289) ఇటీవల ” Ecological threat Report” ని ఏ సంస్థ విడుదల చేశారు?

A) IEP
B) WEF
C) IPCC
D) UNEP

View Answer
A) IEP

290) “India ‘s First International Cruise Liner” ని ఎక్కడి నుండి ప్రారంభించారు ?

A) చెన్నై
B) విశాఖపట్నం
C) కోల్ కతా
D) ముంబాయి

View Answer
D) ముంబాయి

Spread the love

Leave a Comment

Solve : *
16 ⁄ 8 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!