Current Affairs Telugu November 2023 For All Competitive Exams

261) 37వ నేషనల్ గేమ్స్ గురించి ఈ క్రింది వానిలో సరియైన జతలు ఏవి ?
1.Best Male Athlete – శ్రీహరి నటరాజ్ (కర్ణాటక)
2.Best Female Athlete – సంయుక్త ప్రసేన్ కాలే (మహారాష్ట్ర), ప్రణతి నాయక్ (ఒడిషా)

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

262) “సయ్యద్ ముస్తాక్ అలీటోర్నమెంట్ – 2023” విజేత ఏ జట్టు?

A) బరోడా
B) ముంబాయి
C) పంజాబ్
D) తమిళనాడు

View Answer
C) పంజాబ్

263) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.” పోషణ్ బీ – పడాయి బీ ” కార్యక్రమాన్ని 2023లో మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది.
2.”పోషణ్ బీ – పడాయి బీ” కార్యక్రమం చిన్నపిల్లల సంరక్షణ మరియు విద్య(Early Childhood Care and Education) సంబంధించినది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

264) ఇటీవల ” inflation Expectation Survey of House holds” సర్వే ని ఏ సంస్థ చేసింది?

A) NSO
B) NITI Ayog
C) CSO
D) RBI

View Answer
D) RBI

265) “Jai Diwali” క్యాంపెయిన్ దేనికి సంబంధించినది?

A) వాయు కాలుష్యము
B) దీపావళి లో క్రాకర్స్ వాడకం నిర్మూలన
C) నీటి సంరక్షణ
D) దీపావళి వేడుకలు

View Answer
D) దీపావళి వేడుకలు

Spread the love

Leave a Comment

Solve : *
24 ⁄ 6 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!