Current Affairs Telugu November 2023 For All Competitive Exams

266) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇటీవల APEC (Asia Pacific Economic Cooperation) సమ్మిట్ – 2023 శాన్ ఫ్రాన్సిస్కో లో జరిగింది.
2.APEC ని 1989లో ఏర్పాటు చేశారు.దీని ప్రధాన కార్యాలయం సింగపూర్ లో ఉంది.
3.APEC లో 21 సభ్య దేశాలు ఉన్నాయి

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
D) All

267) ఇటీవల కాలిన్స్ డిక్షనరీ ” World of the year – 2023″ గా ఏ పదాన్ని గుర్తించింది?

A) COVID – 19
B) Chandrayan – 3
C) Perseverence
D) AI

View Answer
D) AI

268) Safran (సఫ్రాన్) ఏ దేశం కి చెందిన హెలికాప్టర్ ఇంజిన్ల సంస్థ ?

A) ఇజ్రాయెల్
B) USA
C) ఫ్రాన్స్
D) రష్యా

View Answer
C) ఫ్రాన్స్

269) బర్దా వైల్డ్ లైఫ్ శాంక్చూయరి ఏ రాష్ట్రంలో ఉంది ?

A) గుజరాత్
B) మహారాష్ట్ర
C) మధ్యప్రదేశ్
D) ఉత్తర ప్రదేశ్

View Answer
A) గుజరాత్

270) “Lokhimon Faith” అనేది ఏ రాష్ట్రానికి చెందినది?

A) మేఘాలయ
B) అస్సాం
C) ఒడిషా
D) కేరళ

View Answer
B) అస్సాం

Spread the love

Leave a Comment

Solve : *
21 + 11 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!