Current Affairs Telugu November 2023 For All Competitive Exams

301) PM PVTG Mission గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.దేశంలో ఉన్న 75 PVTG ల సంక్షేమం, అభివృద్ధి కోసం ఈ స్కీమ్ ని ప్రారంభించారు.
2.ఈ స్కీం కోసం 24000కోట్లు కేటాయించారు.2023, Nov 15 న దీనిని PM మోడీ ప్రారంభించారు

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

302) Indian Institute of Skills (IIS) ఎక్కడ ఉంది ?

A) ముంబాయి
B) బెంగళూరు
C) సూరత్
D) కాన్పూర్

View Answer
D) కాన్పూర్

303) రాణి దుర్గావతి వైల్డ్ లైఫ్ శాంక్చుయారి ఏ రాష్ట్రంలో ఉంది ?

A) ఉత్తరప్రదేశ్
B) రాజస్థాన్
C) గుజరాత్
D) మధ్యప్రదేశ్

View Answer
D) మధ్యప్రదేశ్

304) Air Quality Index 2023 గురించి ఈ క్రింది వానిలో సరియైనదిఏది ?
1.దీనిని ఇటీవల “IQ Air”అనే స్విట్జర్లాండ్ సంస్థ 100 నగరాలకి గాను విడుదల చేసింది.
2.ఇందులో తొలి 5 స్థానాల్లో నిలిచిన నగరాలు- ఢిల్లీ, లాహోర్, బాగ్దాద్ ,కోల్ కతా, కరాచీ

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

305) 7వ ATP Finals టైటిల్ ని ఇటీవల ఎవరు గెలుపొందారు ?

A) రఫెల్ నాదల్
B) నోవాక్ జకోవిచ్
C) అల్కారెజ్
D) రోజర్ ఫెదరర్

View Answer
B) నోవాక్ జకోవిచ్

Spread the love

Leave a Comment

Solve : *
20 + 26 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!