Current Affairs Telugu November 2023 For All Competitive Exams

316) హార్వర్డ్ లా స్కూల్ చేత ” గ్లోబల్ లీడర్ షిప్ అవార్డు” ని ఎవరికి ప్రధానం చేశారు ?

A) NV రమణ
B) రామ్ జెఠ్మలానీ
C) SA బాబ్డే
D) DY చంద్రచూడ్

View Answer
D) DY చంద్రచూడ్

317) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.రక్షణ మంత్రిత్వ శాఖ ASW (Anti Submarine Warship) 8 షిప్ ల కోసం 2019లో కొచ్చిన్ షిప్ యార్డ్ తో ఒప్పందం కుదుర్చుకుంది.
2.ఇటీవల ASW లో 3 షిప్ లు INS – Mahe, INS – Malvan, INS – Mangrol లను ఇండియన్ నేవీ ప్రారంభించింది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

318) గోల్డెన్ గేట్ డిక్లరేషన్ దేనికి సంబంధించినది ?

A) బంగారం ఎగుమతి పై WTO రూల్స్
B) కాలుష్య నివారణకై UNEP తీర్మానం
C) PM 2.5, PM10 ల నివారణకి సంబంధించిన తీర్మానం
D) APEC (Asia Pacific Economic Cooperation) తీర్మానం

View Answer
D) APEC (Asia Pacific Economic Cooperation) తీర్మానం

319) ఇటీవల UNWTO యొక్క “Global list of case studies” ఎంపికైన ” రెస్పాన్సిబుల్ టూరిజం (RT) మిషన్” ఏ రాష్ట్రం కి చెందినది?

A) ఉత్తరాఖండ్
B) కేరళ
C) రాజస్థాన్
D) J&K

View Answer
B) కేరళ

320) ఇటీవల UNPA (UN Administration) ఈ క్రింది ఏ వ్యక్తి పేరు మీద 2023 సంవత్సరంకి గాను స్టాంప్ ని విడుదల చేసింది?

A) నరేంద్రమోడీ
B) పోప్ ఫ్రాన్సిస్
C) మేరీ క్యూరీ
D) దిల్మా రౌసెఫ్

View Answer
C) మేరీ క్యూరీ

Spread the love

Leave a Comment

Solve : *
48 ⁄ 24 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!