Current Affairs Telugu November 2023 For All Competitive Exams

321) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇటీవల ” AAINA Dashboard” ని హౌజింగ్ & అర్బన్ ఎఫైర్స్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది.
2.ULB (అర్బన్ లోకల్ బాడీస్) ల యొక్క పనితీరును ” AAINA ” డిస్ ప్లే చేస్తుంది. తద్వారా నగరాల మధ్య అభివృద్ధి కోసం పోటీ పెరుగుతుంది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
D) ఏది కాదు

322) బిశ్వనాథ్ ఘాట్ (Biswanath Ghat) ఏ రాష్ట్రంలో ఉంది ?

A) అస్సాం
B) పశ్చిమ బెంగాల్
C) బీహార్
D) జార్ఖండ్

View Answer
A) అస్సాం

323) ” Mapping of the Archives in India” పుస్తక రచయిత ఎవరు ?

A) రమేష్ చంద్ర గౌర్
B) సతీష్ చంద్ర
C) విస్మయ్ బసు
D) A &C

View Answer
D) A &C

324) ఇటీవల GI ట్యాగ్ గుర్తింపు పొందిన “Sea Buck thorn” ఏ ప్రాంతానికి చెందినది ?

A) పుదుచ్చేరి
B) కేరళ
C) తమిళనాడు
D) లడక్

View Answer
D) లడక్

325) ఇటీవల Digital Advertisement Policy – 2023 ని ఏ మంత్రిత్వ శాఖ ఆమోదం పొందింది ?

A) Ministry of Science & Technology
B) Electronics & IT
C) Information & Broadcasting
D) Telecom & Communications

View Answer
C) Information & Broadcasting

Spread the love

Leave a Comment

Solve : *
20 ⁄ 10 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!