Current Affairs Telugu October 2023 For All Competitive Exams

6) 26th “Energy Technology meet” ఎక్కడ జరిగింది?

A) ఇండోర్
B) న్యూఢిల్లీ
C) ముంబాయి
D) బెంగళూరు

View Answer
B) న్యూఢిల్లీ

7) ఇటీవల యువత అభివృద్ధికై ఏర్పాటు చేసిన స్వయం ప్రతిపత్తి (అటానమస్ ) సంస్థ ఏది ?

A) Youth Skill India
B) Mera Yuva Bharat
C) Young India
D) Young Bharat

View Answer
B) Mera Yuva Bharat

8) ఇండియాలో ఆన్ లైన్ ఆర్థిక మోసాలను ఎదుర్కొనేందుకు ” DigiKavach” ని ఏ సంస్థ ప్రారంభించింది ?

A) Google
B) Microsoft
C) TCS
D) IBM

View Answer
A) Google

9) ఇండియాలో మొట్టమొదటి సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్ ని ఎక్కడ ప్రారంభించారు ?

A) సూరత్
B) బెంగళూరు
C) న్యూఢిల్లీ
D) హైదరాబాద్

View Answer
D) హైదరాబాద్

10) ఇటీవల ISO గుర్తింపు పొందిన దేశంలోని తొలి మహిళా పోలీస్ స్టేషన్ ఏది ?

A) భోపాల్
B) ఇండోర్
C) నోయిడా
D) సూరత్

View Answer
A) భోపాల్

Spread the love

Leave a Comment

Solve : *
12 ⁄ 2 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!