DSC 2012 SGT Previous Year Question Paper With Answer Key Download Free

51. అక్క నాచేత పాట పాడించింది. – అనే వాక్యంలో, ‘ఇందు’ – ప్రత్యయం
(1) ప్రేరణార్థకం
(2) అనుమత్యర్ధకం
(3) విధ్యర్ధకం
(4)సామర్థ్యర్థకం

View Answer
(1) ప్రేరణార్థకం

52. ఇతోధికం – అనేసంధి పదాన్ని విడదియగా పదాలు
(1) ఇత + ఉధికం
(2) ఇత్ + ఓధికం
(3) ఇతః + అధికం
(4) ఇతి + అధికం

View Answer
(3) ఇతః + అధికం

53. జన్మ విముక్తి – అనే పదం ఈ తత్పురుష సమాసానికి ఉదాహరణ:
(1) చతుర్థి తత్పురుష
(2) తృతీయా తత్పురుష
(3) షష్టి తత్పురుష
(4) పంచమీ తత్పురుష

View Answer
(4) పంచమీ తత్పురుష

54. ‘గర్వించి తను దివ్వ గడగి యెతెంచు” – అనే పద్యపాదం ఈ ఛందస్సుకు చెందింది.
(1) ద్విపద
(2) తేటగీతి
(3) కందము
(4) ఆటవెలది

View Answer
(1) ద్విపద

55. ‘ద్రౌపది చేతిలోని తలవెంట్రుకలు నల్లని త్రాముపాములా అన్నట్లు వ్రేలాడుతున్నవి’ – అనే వాక్యం, ఈ ఆలంకారానికి ఉదాహరణ
(1) అతిశయోక్తి
(2) ఉత్ప్రేక్ష
(3) రూపకం
(4) ఉపమా

View Answer
(2) ఉత్ప్రేక్ష
Spread the love

Leave a Comment

Solve : *
12 − 11 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!