DSC 2012 SGT Previous Year Question Paper With Answer Key Download Free


PART-5
MATHEMATICS

77. \left(x+\frac1x\right)^2 = 3, అయితే x^3+\frac1{x^3} =
(1) 9
(2) 6√3
(3) 0
(4) 3(1-√3)

View Answer
(3) 0

78. ఒక కోణము, దాని పూరక కోణమునకన్నా 26° ఎక్కువైన దాని కోణము
(1) 32°
(2) 77°
(3) 58°
(4) 74°

View Answer
(3) 58°

79. 6 గురు వ్యక్తులు ఒక హోటల్ కి వెళ్ళారు. అందులో 5 గురు వ్యక్తులు ఒక్కొక్కరు రూ. 24 చొప్పున ఖర్చు చేశారు. 6 ప వ్యక్తి చెల్లించిన మొత్తము 6 గురి సరాసరి ఖర్చుకుంటే రూ. 5 ఎక్కువైన, వారు చేసిన మొత్తము ఖర్చు (రూ.లలో)
(1) 30
(2) 150
(3) 120
(4) 29

View Answer
(2) 150

80. ఒక గది యొక్క కొలతలు 6 మీ., 4 మీ. మరియు 4 మీ. ఆ గదిని 12 ఘనాకారపు పెట్టెలతో నింపిన, ఘనాకారపు పెట్టె భుజము (మీ. లలో)
(1) 2
(2) 3
(3) 4
(4) 8

View Answer
(1) 2
Spread the love

Leave a Comment

Solve : *
12 × 18 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!