Indian Learner’s Licence or Driving Licence Test Free Online Practice Questions with Answers RTO for All States in Telugu

156) ఈ గుర్తు యొక్క అర్థమేమిటి?

ఎ) జట్కా బళ్ళు నిషేధం
బి) నేరుగా వెళ్ళుట నిషేధం
సి) ఒకే వైపు. దారి గుర్తు.
డి) పైన పేర్కొన్నవేవి కాదు

View Answer
ఎ) జట్కా బళ్ళు నిషేధం

157) ఈ గుర్తు యొక్క అర్థమేమిటి?

ఎ) తోపుడు బళ్ళు నిషేధం
బి) పాదాచారులు నిషేధం
సి) అన్ని రకాల వాహనాలు నిషేధం.
డి) పైన పేర్కొన్నవేవి కాదు

View Answer
ఎ) తోపుడు బళ్ళు నిషేధం

158) ఈ గుర్తు యొక్క అర్థమేమిటి?

ఎ) సైకిల్ నిషేధం
బి) పాదాచారులు నిషేధం
సి) ఒకే వైపు దారి గుర్తు.
డి) పైన పేర్కొన్నవేవి కాదు

View Answer
ఎ) సైకిల్ నిషేధం

159) ఈ గుర్తు యొక్క అర్థమేమిటి?

ఎ) కుడివైపు తిరుగుట నిషం.
బి) ఎడమవైపు తిరుగుట నిషేధం.
సి) తీరుగుట నిషేధం.
డి) పైన పేర్కొన్నవేవి కాదు

View Answer
ఎ) కుడివైపు తిరుగుట నిషం.

160) ఈ గుర్తు యొక్క అర్థమేమిటి?

ఎ) ‘U’ తిరుగుట నిషేధం.
బి) ఎడమవైపు తిరుగుట నిషేధం.
సి) కుడివైపు తిరుగుట నిషేధం.
డి) పైన పేర్కొన్నవేవి కాదు

View Answer
బి) ఎడమవైపు తిరుగుట నిషేధం.
Spread the love

Leave a Comment

Solve : *
7 + 27 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!