Indian Learner’s Licence or Driving Licence Test Free Online Practice Questions with Answers RTO for All States in Telugu

171) ఈ గుర్తు యొక్క అర్థమేమిటి?

ఎ) ఆక్స్ లో భర్తీ హద్దు.
బి) వాహనము నిలుపుట నిషేధం.
సి) నిలుపుట మరియు ఆగుట నిషేధం.
డి) ఆంక్షలు ముగింపు గుర్తు

View Answer
డి) ఆంక్షలు ముగింపు గుర్తు

172) ఈ గుర్తు యొక్క అర్థమేమిటి?

ఎ) ఆంక్షలు ముగింపు గుర్తు
బి) ఆగుట మరియు నిలుపుట నిషేధం.
సి) నిలుపుట నిషేధం.
డి) పైన పేర్కొన్నవేవి కాదు

View Answer
సి) నిలుపుట నిషేధం.

173) ఈ గుర్తు యొక్క అర్థమేమిటి?

ఎ) వాహనము నిలుపుట నిషేధం.
బి) ఆంక్షలు ముగింపు నిలుపుట నిషేధం
సి) ఆగుట మరియు నిలుపుట నిషేధం
డి) తప్పకుండా ముందుకు వెళ్ళవలెను

View Answer
సి) ఆగుట మరియు నిలుపుట నిషేధం

174) ఈ గుర్తు యొక్క అర్థమేమిటి?

ఎ) తప్పకుండా ఎడమవైపుగా నడవండి.
బి) తప్పకుండా ముందుకు వెళ్ళండి.
సి) తప్పకుండా ఎడమవైపుగా తిరగండి.
డి) కుడివైపుకు తిరగండి.

View Answer
బి) తప్పకుండా ముందుకు వెళ్ళండి.

175) ఈ గుర్తు యొక్క అర్థమేమిటి?

ఎ) తప్పకుండా ఎడమవైపుగా నడవండి.
బి) తప్పకుండా ముందుకు వెళ్ళండి.
సి) తప్పకుండా కుడివైపుకు తిరగండి.
డి) పైన పేర్కొన్నవేవి కాదు

View Answer
సి) తప్పకుండా కుడివైపుకు తిరగండి.
Spread the love

Leave a Comment

Solve : *
21 × 26 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!