Indian Learner’s Licence or Driving Licence Test Free Online Practice Questions with Answers RTO for All States in Telugu

196) ఈ గుర్తు యొక్క అర్థమేమిటి?

ఎ) రేవు
బి) మనుష్యులు పనిలో ఉన్నారు.
సి) పైనుండి రాళ్ళు జారవచ్చును.
డి) పైన పేర్కొన్నవి కావు.

View Answer
బి) మనుష్యులు పనిలో ఉన్నారు.

197) ఈ గుర్తు యొక్క అర్థమేమిటి?

ఎ) రేవు ముందు
బి) పైనుండి రాళ్ళు జారవచ్చును.
సి) పశువులు తిరుగు ప్రదేశము.
డి) మనుష్యులు పనిలో ఉన్నారు.

View Answer
బి) పైనుండి రాళ్ళు జారవచ్చును.

198) ఈ గుర్తు యొక్క అర్థమేమిటి?

ఎ) పై నుండి రాళ్ళు జారవచ్చును.
బి) వై లాంటి మార్గము.
సి) రేవు
డి) పైన పేర్కొన్నవి కావు.

View Answer
సి) రేవు

199) ఈ గుర్తు యొక్క అర్థమేమిటి?

ఎ) ప్రధానమార్గము ముందుంది
బి) వై లాంటి మార్గము.
సి) 4 దారులు కలిసేచోటు
డి) పైన పేర్కొన్నవి కావు.

View Answer
సి) 4 దారులు కలిసేచోటు

200) ఈ గుర్తు యొక్క అర్థమేమిటి?

ఎ) వై లాంటి మార్గము.
బి) అవరోధపు మార్గము.
సి) ఎడమ ప్రక్క మార్గము
డి) కుడి ప్రక్క మార్గము.

View Answer
డి) కుడి ప్రక్క మార్గము.
Spread the love

Leave a Comment

Solve : *
2 × 17 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!