Lakes And Cities on the Bank of Rivers GK Current Affairs General Studies Questions and Answers Practice Bits in Telugu

16. హడ్సన్ నదీతీరాన గల నగరం (DSC – 2002)
1) వాషింగ్టన్
2) పారిస్
3) న్యూయార్క్
4) శాన్ ఫ్రాన్సిస్కో

View Answer

న్యూయార్క్

17. వాషింగ్టన్ ఈ నదీతీరాన గలదు.
1) హడ్సన్
2) పోటామాక్
3) మిస్సిసిపి
4) టైబర్

View Answer

పోటామాక్

18 మాస్కో నగరం ఈ నదీతీరంలో గలదు.
1) వోల్గా
2) మాస్కోవా
3) అముర్
4) ఒల్గా

View Answer

మాస్కోవా

19. టోక్యోనగరం ఈ నదీతీరాన గలదు.
1) టైబర్
2) సుమిద
3) మెకాంగ్
4) ఇరావడీ

View Answer

సుమిద

20. క్షీప్రానదీ తీరంలో గల నగరాన్ని గుర్తించుము.
1) ఆల్వే
2) ఉజ్జయిని
3) గ్వాలియర్
4) అజ్మీర్

View Answer

ఉజ్జయిని
Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!