Lakes And Cities on the Bank of Rivers GK Current Affairs General Studies Questions and Answers Practice Bits in Telugu

31. గ్రేట్బేర్ సరస్సు ఈ దేశంలో గలదు.
1) అమెరికా
2) రష్యా
3) కెనడా
4) నార్వే

View Answer
కెనడా

32. భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు
1) థాల్
2) ఊలర్
3) కొల్లేరు
4) లోనార్

View Answer
ఊలర్

33. బలిమెల రిజర్వాయర్ ఈ రాష్ట్రంలో గలదు.
1) ఒడిశా
2) ఆంధ్రప్రదేశ్
3) ఛత్తీస్గఢ్
4) కేరళ

View Answer
ఒడిశా

34 లోక్తక్ సరస్సు ఇచ్చట గలదు.
1) అసోం
2) మణిపూర్
3) పశ్చిమబెంగాల్
4) కేరళ

View Answer
మణిపూర్

35. భీమటాల్ సరస్సు ఈ రాష్ట్రంలో ఉన్నది.
1) హిమాచల్ ప్రదేశ్
2) ఉత్తరాఖండ్
3) మణిపూర్
4) జమ్మూ & కాశ్మీర్

View Answer
ఉత్తరాఖండ్
Spread the love

Leave a Comment

Solve : *
28 − 23 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!