Important Years and Dates GK Current Affairs General Studies Questions and Answers Practice Bits in Telugu For all Competitive Exams

Top 40 questions on Important Years and Dates (ముఖ్యమైన సంవత్సరములు మరియు తేదీలు) Current Affairs General Studies Questions and Answers Practice Bits in Telugu For all Competitive Exams. Learn and practice with latest current affairs quiz and practice test questions on UNO to crack current affairs section of any competitive exam specially General Studies Paper in APPSC, TSPSC, SI,CONSTABLE, GROUP 1,2,3,4 etc. Lead the Competition provides a set of multiple choice questions on United Nations Organization below.

Important Years and Dates (ముఖ్యమైన సంవత్సరములు మరియు తేదీలు)

1. మొదటి రాజ్యాంగ సవరణ చేయబడిన సంవత్సరం
1) 1950
2) 1951
3) 1952
4) 1953

View Answer
1951

2. మామ్ (మార్స్ ఆర్బిటాల్ మిషన్) (మంగళ్ యాన్)ను అంతరిక్షంలోనికి ప్రయోగం జరిపిన తేది
1) 2013 డిసెంబర్ 5
2) 2013 నవంబర్ 5
3) 2013 జనవరి 5
4) 2013 జనవరి 15

View Answer
2013 నవంబర్ 5

3. పంచశీల ఒప్పందం జరిగిన సంవత్సరం (DSC – 2002)
1) 1962
2) 1960
3) 1956
4) 1954

View Answer
1954

4. సెప్టెంబర్ 24న “మామ్’ అంగారక కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించడంతో ఈ ఖ్యాతిని పొందిన ఎన్నో దేశంగా భారత్ నిలిచింది ?
1) 2వ
2) 3వ
3) 4వ
4) 5వ

View Answer
4వ

5. భారతదేశం మొదటిసారి అణుపరీక్షలు నిర్వహించిన సంవత్సరం
1) 1948 మే 18
2) 1965 మే 18
3) 1974 మే 18
4) 1998 మే 18

View Answer
1974 మే 18
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
29 × 1 =