![]()
111) If the HCF of x and 48 is twice the HCF of 24, 30 and 42, then choose the least possible value for ‘x’ from the following.
X మరియు 48ల యొక్క గ.సా.కా., 24. 30, 42 ల యొక్క గ.సా.కా. కంటే రెండింతలు అయితే, కింది వాటి నుండి ‘X’ కు సాధ్యమైన కనిష్ఠ విలువను గుర్తించండి.
X మరియు 48ల యొక్క గ.సా.కా., 24. 30, 42 ల యొక్క గ.సా.కా. కంటే రెండింతలు అయితే, కింది వాటి నుండి ‘X’ కు సాధ్యమైన కనిష్ఠ విలువను గుర్తించండి.
112) If a cos45° = b sec30°, then 
a cos45° = b sec30° అయితే
a cos45° = b sec30° అయితే
113) The number of subsets of set X = {x : x is a factor of 140} is
సమితి X = {x : X అనేది 140 యొక్క కారణాంకం } యొక్క ఉపసమితుల సంఖ్య
సమితి X = {x : X అనేది 140 యొక్క కారణాంకం } యొక్క ఉపసమితుల సంఖ్య
114) Match the following.
క్రింది వాటిని జతపరచండి.
క్రింది వాటిని జతపరచండి.
| List-1 (జాబితా – 1) | List – 2 (జాబితా – 2) |
| (A)Volume of a right circular cone
క్రమ వృత్తాకార శంఖువు యొక్క ఘనపరిమాణం |
i) |
| (B)Volume of a hemisphere
అర్థగోళం యొక్క ఘనపరిమాణం |
ii) |
| (C)Volume of a right circular cylinder
క్రమ వృత్తాకార స్థూపం యొక్క ఘనపరిమాణం |
iii) |
| (D)Volume of sphere
గోళం యొక్క ఘనపరిమాణం |
iv) |
Choose the correct answer.
సరైన సమాధానాన్ని గుర్తించండి.
Options:
Your Score: 0 / 0
| ←TET Paper 2 | TET Mock Test→ |