![]()
101) Choose an inverse proportion situation from the following.
క్రింద ఇచ్చిన వానిలో విలోమానుపాత సందర్భాన్ని గుర్తించండి.

102) If A = cot12° cot59° and B = 3 tan31° tan78°, then choose the correct relation between A & B.
A = cot 12° cot 59° మరియు B = 3 tan 31° tan 78° అయితే, A & B మధ్య గల సరైన సంబంధాన్ని గుర్తించండి.

103) If one zero of the polynomial
is -1, then its other zeroes are
బహుపది
యొక్క ఒక శూన్యం -1 అయితే, దాని ఇతర శూన్య విలువలు:
బహుపది
104) If the points (3,-t), (-2,8) and (0, 2t) are collinear, then the value of ‘t’ is
బిందువులు (3, – t), (-2, 8) మరియు (0, 2t) సరేఖీయాలు అయితే, ‘t’ విలువ

105) If 
అయితే 
106) Read the following statements related to circles.
వృత్తానికి సంబంధించిన క్రింది వ్యాఖ్యలను చదవండి.
(A)There is one and only one circle that passes through three non-collinear points.
మూడు సరేఖీయాలు కానీ బిందువుల ద్వారా పోయే ఏకైక వృత్తం ఉంటుంది.
(B)The opposite angles of a cyclic quadrilateral are supplementary.
చక్రీయ చతుర్భుజంలోని అభిముఖ కోణాల జతలు సంపూరకాలు.
(C)The angle subtended by an arc at the centre of a circle is half the angle subtended by it at any point on the remaining circle.
ఒక చాపం వృత్త కేంద్రం వద్ద ఏర్పరిచే కోణం, ఆ చాపం మిగిలిన వృత్తంపై ఏదైనా బిందువు వద్ద ఏర్పరచే కోణానికి సగం.
Choose the correct answer.
సరైన సమాధానాన్ని గుర్తించండి.

107) If 4 + 9 + 14 + ……..+ (n + 1) terms = 216, then the value of ‘n’ is
4 + 9 + 14 + ……… + (n + 1) పదాలు = 216 అయితే, ‘n’ యొక్క విలువ

108) In ΔPQR, ST || PQ. If PR = (9x+12)cm, SR = (x+3)cm,
QT = (3x+4)cm and TR = x cm,
then the length of the side PR (in cm) is
ΔPQR లో ST || PQ. PR = (9x+12) సెం.మీ.., SR = (x+3) సెం.మీ.,
QT = (3x + 4) సెం.మీ. మరియు TR = x సెం.మీ. అయితే,
భుజం PR యొక్క పొడవు (సెం. మీ.లలో)

109) In a group of people, 40 people speak Telugu, 32 people speak English and 12 people speak both Telugu and English, then the number of people in the group are
ఒక జన సమూహంలో, 40 మంది తెలుగు మాట్లాడతారు, 32 మంది ఇంగ్లీషు మాట్లాడతారు మరియు 12 మంది తెలుగు మరియు ఇంగ్లీషు రెండూ మాట్లాడతారు, అప్పుడు ఆ సమూహంలోని వ్యక్తుల సంఖ్య

110) Choose a correct statement related to class intervals of grouped frequency distribution.
వర్గీకృత పౌనఃపున్య విభాజనము యొక్క తరగతి అంతరాలకు సంబంధించి సరైన వ్యాఖ్యను గుర్తించండి.

Your Score: 0 / 0
| ←TET Paper 2 | TET Mock Test→ |