TET Paper 1 and 2 Child Development and Pedagogy Hostel Welfare Officer (HWO) Previous Paper Questions with answers And Complete Analysis

Q) క్రిందివానిలో నాయకత్వ పటిమను అంచనావేయుటలో ఉపయోగపడునది.
A) OHI
B) OCDQ
C) LBDQ
D) MBTI

View Answer
C) LBDQ

Q) వ్యవస్థా ఉపగమం యొక్క అనుప్రయుక్త ఫలితం క్రింది వానిలో ఏమిటి?
A) నాయకత్వం
B) నియంత్రణ
C) పర్యవేక్షణ
D) PERT

View Answer
D) PERT

Q) ఒక ప్రక్రియగా పర్యవేక్షణ దేనికి ప్రాధాన్యత ఇస్తుంది?
A) ఉపాధ్యాయులను ప్రోత్సహించుట మరియు ప్రేరేపించుట
B) సంస్థను నిర్వహించుట
C) పాఠ్యప్రణాళిక అభివృద్ధి
D) పర్యవేక్షించి పునఃపుష్ఠి అందించడం

View Answer
A) ఉపాధ్యాయులను ప్రోత్సహించుట మరియు ప్రేరేపించుట

Q) పునఃపుష్టి (Feed back) అందించడం ఏ మూల్యాంకనం యొక్క ముఖ్యవిధి.
A) సంకలన మూల్యాంకనం
B) రూపణ మూల్యాంకనం
C) రోగనిర్ధారణ మూల్యాకనం
D) ప్రయోగాత్మక మూల్యాంకనం

View Answer
B) రూపణ మూల్యాంకనం

Q) సందిగ్ధవయసు అని ఏ దశను అంటారు?
A) పూర్వ బాల్యదశ
B) ఉత్తర బాల్యదశ
C) కౌమరదశ
D) శైశవదశ

View Answer
C) కౌమరదశ
Spread the love

Leave a Comment

Solve : *
22 + 17 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!