TET Science Paper 2 Previous Questions with Solutions – 11 Jan 2025 Shift 2

Loading

131) Atomic properties considered to prepare the long form of periodic table
విస్తృత ఆవర్తన పట్టిక తయారు చేయడంలో పరిగణనలోకి తీసుకున్న పరమాణు ధర్మాలు
(A)Atomic mass of elements
మూలకాల పరమాణు ద్రవ్యరాశి
(B)Atomic number of elements
మూలకాల పరమాణు సంఖ్య
(C)Electron configuration of elements
మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసం
Choose the correct answer:
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:

A) A, B & C

B) C only

C) B & C only

D) B only

View Answer

C) B & C only
132) Among the following, identify the ore(s) which is(are) correctly matched with its chemical formula and choose the correct answer.
కిందివాటిలో, వాటి రసాయన ఫార్ములా(ల)తో సరిగ్గా జతపరచిన ధాతువు (ల)ను గుర్తించి, సరైన సమాధానాన్ని ఎంచుకోండి.
(A)Galena – Fe2O3
గెలీనా – Fe2O3
(B)Bauxite – Al203.2H2O
బాక్సైట్ – Al2O3. 2H20
(C)Chalcopyrite -ZnS
చాల్కోపైరైట్-ZnS
(D)Chromite – CuFeS2
క్రోమైట్ – CuFeS2

A) B and C only

B) B and D only

C) A only

D) B only

View Answer

D) B only
133) Identify the tissue that connects bones with Muscles.
ఎముకలను కండరంతో కలిపే కణజాలాన్ని గుర్తించండి.

A) Tendon
స్నాయు బంధనం (టెండాన్)

B) Ligament
లిగమెంట్

C) Smooth muscle
నునుపు కండరం

D) Fibroblast
ఫైబ్రోబ్లాస్ట్

View Answer

A) Tendon
స్నాయు బంధనం (టెండాన్)
134) Who was the scientist to discover Penicillin antibiotic?
పెన్సిల్లిన్ యాంటీబయాటికన్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?

A) Antonie Van Leeuwenhoek
ఆంటోనీ వాన్ లీవెనాక్

B) Robert Hooke
రాబర్ట్ హుక్

C) Robert Brown
రాబర్ట్ బ్రౌన్

D) Alexander Fleming
అలెగ్జాండర్ ఫ్లెమింగ్

View Answer

D) Alexander Fleming
అలెగ్జాండర్ ఫ్లెమింగ్
135) Identify among the following the correct pair in which both the White Blood Cells are agranulocytic
కింది వాటిలో రెండూ రేణురహిత (అగ్రాన్యులోసైటిక్) తెల్ల రక్త కణాల సరైన జతను గుర్తించండి

A) Lymphocytes; Basophils
లింఫోసైట్లు; బాసోఫిల్స్

B) Lymphocytes; Monocytes
లింఫోసైట్లు; మోనోసైట్స్

C) Monocytes; Neutrophils
మోనోసైట్స్; న్యూట్రోఫిల్స్

D) Neutrophils; Basophils
న్యూట్రోఫిల్స్; బాసోఫిల్స్

View Answer

B) Lymphocytes; Monocytes
లింఫోసైట్లు; మోనోసైట్స్
136) Identify the protozoan from the following
కింది వాటిలో ప్రోటోజోవను గుర్తించండి

A) Cyclops
సైక్లోప్స్

B) Vorticella
వోర్టిసెల్లా

C) Ceratium
సెరాటియం

D) Aspergillus
ఆస్పర్జిల్లస్

View Answer

B) Vorticella
వోర్టిసెల్లా
137) Which of the following stores food materials in the Stem?
కింది వాటిలో ఏది కాండంలో ఆహార పదార్థాలను నిల్వ చేస్తుంది?

A) Carrot
క్యారెట్

B) Sweet potato
చిలగడదుంప

C) Radish
ముల్లంగి

D) Garlic
వెల్లుల్లి

View Answer

D) Garlic
వెల్లుల్లి
138) Identify the Parasitic plant from the following
కింది వానిలో పరాన్న జీవ మొక్కను గుర్తించండి

A) Nepenthes
నేపెంథెస్

B) Cuscuta
కస్కుటా

C) Drosera
డ్రోసెరా

D) Agaricus
అగారికస్

View Answer

B) Cuscuta
కస్కుటా
139) Identify the Renewable energy resource from the following
కింది వానిలో పునరుద్ధరింపదగు ఇంధన వనరును గుర్తించండి

A) Coal
బొగ్గు

B) Natural gas
సహజ వాయువు

C) Solar power
సౌరశక్తి

D) Minerals
ఖనిజాలు

View Answer

C) Solar power
సౌరశక్తి
140) Which of the following hormone is NOT secreted by pituitary gland?
కింది వాటిలో పిట్యూటరీ గ్రంథి ద్వారా స్రవింపబడని హార్మోన్ ఏది?

A) Growth Hormone
పెరుగుదల హార్మోన్

B) Progesterone
ప్రొజెస్టెరాన్

C) Follicle Stimulating Hormone
ఫోలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్

D) Luteinizing Hormone
ల్యూటినైజింగ్ హార్మోన్

View Answer

B) Progesterone
ప్రొజెస్టెరాన్
Your Score: 0 / 0
←TET Paper 2 TET Mock Test→
Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!