TS TET Child Development & Pedagogy 9 Jan 2025 Shift 1 Solved Paper

←TET Paper 1 TET Mock Test→

21) Hindi speaking Raju started to learn Telugu but uses incorrect tenses while speaking in Telugu.This is because of this type of transfer of learning
హిందీ మాట్లాడే రాజు తెలుగు నేర్చుకోవడం ప్రారంభించాడు కానీ తెలుగులో మాట్లాడేటప్పుడు తప్పు కాలాలను ఉపయోగిస్తాడు.ఈ రకమైన అభ్యసన బదలాయింపు వలన ఇలా జరిగింది

A) Bilateral transfer
ద్విపార్శ్వ బదలాయింపు
B) Positive transfer
సానుకూల బదలాయింపు
C) Zero transfer
శూన్య బదలాయింపు
D) Negative transfer
ప్రతికూల బదలాయింపు

View Answer
D) Negative transfer

22) Identify the INCORRRECT statement relating to the difference between teaching and learning
బోధన మరియు అభ్యసనం మధ్య వ్యత్యాసానికి సంబంధించిన సరికాని స్టేట్మెంట్ ను గుర్తించండి

A) Teaching is imparting while learning is receiving
బోధించడం అంటే అందించడం అభ్యసించడమంటే గ్రహించడం
B) Learning can be observed but not teaching
అభ్యసనాన్ని గమనించవచ్చు కానీ బోధనను కాదు
C) Teaching is a conscious task while learning can be conscious as well as unconscious
బోధించడం అనేది ఒక చేతనత్వంతో కూడుకున్న పని, అయితే అభ్యసనం చేతనం మరియు అచేతనమైనది కూడా కావచ్చు
D) Teaching requires good communication skills while learning requires good listening skills as well
బోధనకు మంచి సంభాషణ నైపుణ్యాలు అవసరం అయితే అభ్యసనంలో దానితో పాటు వినికిడి నైపుణ్యాలు కూడా అవసరం

View Answer
B) Learning can be observed but not teaching

23) India as a signatory to the UN Convention on the Rights of Persons with Disabilities adopted by UN in this year has enacted the Rights of Persons with Disabilities (RPwD) Act, 2016
UN ఈ సంవత్సరంలో ఆమోదించిన వికలాంగుల హక్కులపై భారతదేశం సంతకం చేసి వికలాంగులు హక్కుల (RPwD) చట్టం, 2016ను రూపొందించింది.

A) 2006
B) 2008
C) 2012
D) 2014

View Answer
A) 2006

24) Foolproof preparation of the teacher is essential during this phase for effective teaching learning process
సమర్థవంతమైన బోధనా అభ్యసన ప్రక్రియ కోసం ఈ దశలో ఏ లోపం లేకుండా ఉపాధ్యాయుని తయారీ అవసరం

A) Interactive
B) Post-active
C) Pre-active
D) Final phase

View Answer
C) Pre-active

25) According to Bruner, teachers can bring knowledge and information within the grasp of the child by
బ్రూనర్ ప్రకారం, ఉపాధ్యాయులు ఈ విధంగా చేయడం వల్ల జ్ఞానం మరియు సమాచారాన్ని పిల్లల అవగాహనలోకి తీసుకురాగలరు

A) Conditioning
నిబంధన
B) Deduction
నిగమనం
C) Restructuring
పునర్నిర్మాణం
D) Abstraction
అమూర్తం

View Answer
C) Restructuring

Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!