![]()
21) From among the following, identify those that help in transfer of learning from one situation to other
కింది వాటిలో ఒక పరిస్థితి నుండి మరొక పరిస్థితికి అభ్యసన బదలాయింపు చేయడంలో సహాయపడే వాటిని గుర్తించండి
(A)Previous experience
మునుపటి అనుభవం
(B)Similarity in components
అంశాలలో సారూప్యత
(C)Learning by insight
అంతర్ దృష్టి అభ్యసనం
(D)Rote learning
బట్టి అభ్యసనం
Choose the correct answer
సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి

22) Mrudula teaches science for grade VIII. Students wait for her class because she respects individuality of her students and allows them to communicate freely with her and each other. The relationship of Mrudula with her students
మృదుల VIII గ్రేడ్ కు సైన్స్ బోధిస్తుంది. విద్యార్థులు ఆమె తరగతి కోసం వేచి చూస్తారు, ఎందుకంటే ఆమె తన విద్యార్థుల వ్యక్తిత్వాన్ని గౌరవిస్తుంది మరియు ఆమెతో మరియు ఒకరితో ఒకరు స్వేచ్ఛగా మాట్లాడుకోవడానికి అనుమతిస్తుంది. మృదులకి ఆమె విద్యార్థులతో ఉన్న సంబంధం

23) In the Rights of Persons with Disabilities (RPwD) Act, 2016 Speech and language disability' is included under the category of
వికలాంగుల హక్కుల (RPwD) చట్టం, 2016లో 'భాషణ మరియు భాషా వైకల్యత ఈ వర్గం కింద చేర్చబడింది.

24) When will the teacher be able to conclude what technique, tool and strategy were beneficial in classroom teaching
తరగతి గది బోధనలో ఏ సాంకేతికత, సాధనం మరియు వ్యూహం ప్రయోజనకరంగా ఉన్నాయో ఉపాధ్యాయుడు ఎప్పుడు నిర్ధారించగలడు

25) One among the following is NOT one of the three modes of representation explained by Bruner
క్రింది వాటిలో ఒకటి బ్రూనర్ వివరించిన మూడు క్రమ శ్రేణి పద్దతులలో ఒకటి కాదు

26) Teenage girl Urvi joined a new school in a new state and was facing difficulty from other classmates in accepting her. Looking at her frustration her father took her to a counselor for help. The counselor made Urvi analyze her position, locate the problem and come up with probable solution which she could try. This type of counseling is
యుక్త వయసు అమ్మాయి ఉర్వి కొత్త రాష్ట్రంలోని కొత్త స్కూల్లో చేరింది మరియు ఆమెను అంగీకరించడంలో ఇతర క్లాస్మేట్స్ నుండి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఆమె నిరాశను చూసి ఆమె తండ్రి సహాయం కోసం ఆమెను కౌన్సిలర్ వద్దకు తీసుకెళ్లాడు. కౌన్సిలర్ ఉర్విని ఆమె స్థితిని ఆమే విశ్లేషించి, సమస్యను గుర్తించి, ఆమె ప్రయత్నించగలిగే పరిష్కారాన్ని రూపొందించుకునేల చేసారు. ఇది ఈ రకమైన మంత్రణం

27) One of the following is NOT a source of physical discomfort for children in school as mentioned in NCF, 2005.
కింది వాటిలో ఒకటి NCF, 2005లో పేర్కొన్న విధంగా పాఠశాలలో పిల్లలకు శారీరక అసౌకర్యాన్ని కలిగించదు.

28) A middle school teacher who wanted to introduce a lesson on animals and their habitat has started his class by saying, 'we call a group of players playing a game as a 'team' but does anyone know which group of animals is called a team. I want you all to come up for the next class with some facts about the animals you know, so that we can learn many interesting things about animals'. The pedagogy adopted by the teacher is
ఒక మాధ్యమిక పాఠశాల ఉపాధ్యాయుడు జంతువులు మరియు వాటి నివాసస్థలం పై పాఠాన్ని పరిచయం చేయాలనుకుని తన తరగతిని ఇలా ప్రారంభించారు. 'మనము ఆట ఆడే ఆటగాళ్ల సమూహాన్ని 'టీం` అని పిలుస్తాము, కానీ ఏ జంతువుల సమూహాన్ని 'టీం' అని పిలుస్తారో మీకేవరికైనా తెలుసా. మీకు తెలిసిన జంతువుల గురించిన కొన్ని వాస్తవాలతో మీరందరూ తదుపరి తరగతికి రావాలని కోరుకుంటున్నాను, తద్వారా మనము జంతువుల గురించి చాలా ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవచ్చు'. ఉపాధ్యాయుడు అవలంబించిన బోధనా పద్ధతి

29) A teacher sat with his students with an activity of generating ideas on the topic, how to save cities from pollution'. The group activity being conducted here is
'కాలుష్యం నుండి నగరాలను ఎలా రక్షించాలి' అనే అంశంపై ఆలోచనలను రేకెత్తించే కృత్యం చేయడానికి ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థులతో కూర్చున్నారు. ఇక్కడ నిర్వహిస్తున్న సమూహ కృత్యం

30) Identify the INCORRECT statement relating to teaching learning resources
బోధనాభ్యసన వనరులకు సంబంధించి సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి

Your Score: 0 / 0
| ←TET Paper 2 | TET Mock Test→ |