TS TET Paper 2 Child Development and Pedagogy Questions & Answers – 11 Jan 2025 Shift 2 (Mathematics and Science)

Loading

11) Kirti, a grade II student who was earlier very active and friendly in class slowly started to isolate herself and is not participating actively in classroom activities. The teacher observed this and wanted to help kirti. The best method of studying the behaviour of Kirti is
కీర్తి, తరగతిలో మొదట చాలా చురుకైన మరియు స్నేహపూర్వకంగా ఉండే గ్రేడ్ II కు చెందిన విద్యార్థిని. నెమ్మదిగా తనకు తాను ఒంటరిగా వుండడం ప్రారంభించింది మరియు తరగతి గది కృత్యాల్లో చురుకుగా పాల్గొనడం లేదు. ఉపాధ్యాయుడు దీనిని గమనించి కీర్తికి సహాయం చేయాలనుకున్నాడు. కీర్తి ప్రవర్తనను అధ్యయనం చేయడానికి ఉత్తమ పద్ధతి

A) Field Survey
క్షేత్ర పర్యటన

B) Experimentation
ప్రయోగం

C) Observation
పరిశీలన

D) Case study
వ్యక్తి అధ్యయన

View Answer

D) Case study
వ్యక్తి అధ్యయన
12) A teacher working in a residential school wanted to study the process of social development among the students studying in her school for few years in the light of the changes being seen in various walks of life day by day. The suitable research design is
రెసిడెన్షియల్ పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయురాలు తన పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల్లో రోజురోజుకు వివిధ రంగాల్లో వస్తున్న మార్పుల నేపథ్యంలో సాంఘిక వికాస ప్రక్రియను కొన్ని సంవత్సరాలు అధ్యయనం చేయాలనుకుంది. దానికి తగిన పరిశోధన రూపకల్పన

A) Case study
వ్యక్తి అధ్యయన

B) Cross sectional
క్రాస్ సెక్షనల్

C) Experimentation
ప్రయోగం

D) Longitudinal
అనుదైర్ఘ్య

View Answer

D) Longitudinal
అనుదైర్ఘ్య
13) Among the following, identify the one that is NOT an outcome of learning
కింది వాటిలో అభ్యసన ఫలితం కానిదాన్ని గుర్తించండి

A) Bringing desirable change in behaviour
ప్రవర్తనలో ఆశించిన మార్పు తీసుకురావడం

B) Attaining proper growth and development
సరైన పెరుగుదల మరియు వికాసాన్ని పొందడం

C) Providing learning experience
అభ్యసన అనుభవాన్ని అందించడం

D) Realizing set goals
నిర్దేశించిన లక్ష్యాలను సాధించడం

View Answer

C) Providing learning experience
అభ్యసన అనుభవాన్ని అందించడం
14) Rahul's teacher sends very positive remarks on his behaviour in the weekly report card. Rahul's father depending on his free time keeps rewarding Rahul with various items of Rahul's choice for the positive remarks Rahul gets from his teacher. This type of reinforcement schedule is
రాహుల్ టీచర్ వీక్లీ రిపోర్ట్ కార్డ్ లో అతని ప్రవర్తనపై చాలా సానుకూల వ్యాఖ్యలను పంపారు. రాహుల్ తండ్రి అతని ఖాళీ సమయాన్ని బట్టి రాహుల్కు అతని టీచర్ నుండి వచ్చిన సానుకూల వ్యాఖ్యలకు రాహుల్ ఎంపిక చేసుకున్న వివిధ వస్తువులను బహుమానంగా అందజేస్తూ ఉంటాడు. ఇది ఈ రకమైన పునర్బలన నియమం

A) Variable Reinforcement Schedule
చరశీల పునర్బలన నియమం

B) Fixed Interval Reinforcement Schedule
స్థిరకాల వ్యవధి పునర్బలన నియమం

C) Continuous Reinforcement Schedule
నిరంతర పునర్బలన నియమం

D) Fixed Ratio Reinforcement Schedule
స్థిర నిష్పత్తి పునర్బలన నియమం

View Answer

A) Variable Reinforcement Schedule
చరశీల పునర్బలన నియమం
15) Identify the correct statement relating to distinction between Classical and Operant conditioning
శాస్త్రీయ మరియు కార్యసాధక నిబంధన మధ్య వ్యత్యాసానికి సంబంధించిన సరైన స్టేట్ మెంట్ ను గుర్తించండి

A) In classical conditioning response comes first and in operant conditioning stimulus comes first
శాస్త్రీయ నిబంధనలో ప్రతిస్పందన మొదట వస్తుంది మరియు కార్యసాధక నిబంధనలో ఉద్దీపన మొదట వస్తుంది

B) Classical conditioning is called type S conditioning and operant conditioning is called type R conditioning
శాస్త్రీయ నిబంధనను టైప్ S నిబంధన అని మరియు కార్యసాధక నిబంధనను టైప్ R నిబంధన అని పిలుస్తారు

C) In classical conditioning response is emitted and in operant conditioning response is elicited
శాస్త్రీయ నిబంధనలో ప్రతిస్పందన వెలువడుతుంది మరియు కార్యసాధక నిబంధనలో ప్రతిస్పందన రాబట్టబడుతుంది.

D) In classical conditioning teacher has to attend to appropriate response and in operant conditioning teacher has to select appropriate stimuli
శాస్త్రీయ నిబంధనలో ఉపాధ్యాయుడు తగిన ప్రతిస్పందనకు హాజరు కావాలి మరియు కార్యసాధక నిబంధనలో ఉపాధ్యాయుడు తగిన ఉద్దీపనలను ఎంచుకోవాలి

View Answer

B) Classical conditioning is called type S conditioning and operant conditioning is called type R conditioning
శాస్త్రీయ నిబంధనను టైప్ S నిబంధన అని మరియు కార్యసాధక నిబంధనను టైప్ R నిబంధన అని పిలుస్తారు
16) A small boy went to a new place with his parents and looking at something, missed his parents. While he was looking around for them he saw the signboard showing way to parking. He suddenly got an idea, went to the parking and waited at the car so that he can meet them. This is an example of
ఒక చిన్న పిల్లవాడు తన తల్లిదండ్రులతో కలిసి కొత్త ప్రదేశానికి వెళ్లి ఏదో చూస్తు తప్పి పోయాడు. అతను వారి కోసం చుట్టూ చూస్తున్నప్పుడు అతనికి పార్కింగ్కి మార్గం చూపుతున్న సైన్ బోర్డు కనిపించింది. అతనికి అకస్మాత్తుగా ఒక ఆలోచన వచ్చింది, పార్కింగ్కి వెళ్లి వారిని కలువ వచ్చని కారు వద్ద వేచి ఉన్నాడు. ఇది దీనికి ఒక ఉదాహరణ

A) Classical conditioning
శాస్త్రీయ నిబంధనం

B) Operant conditioning
కార్యసాధక నిబంధనం

C) Insightful learning
అంతర్ దృష్టి అభ్యసనం

D) Trial and error
యత్న దోష

View Answer

C) Insightful learning
అంతర్ దృష్టి అభ్యసనం
17) According to Bandura, an individual
బండూరా ప్రకారం ఒక వ్యక్తి

A) Blindly responds to environmental stimuli
పరిసరంలోని ఉద్దీపనలకు గుడ్డిగా ప్రతిస్పందిస్తాడు

B) Picks and chooses responses from environmental options
పరిసరాలలోని ప్రత్యామ్నాయాల నుండి ప్రతిస్పందనలను ఎంపిక చేసుకుంటాడు.

C) Exhibits behaviour based on direct experiences only
ప్రత్యక్ష అనుభవాల ఆధారంగా మాత్రమే ప్రవర్తనను ప్రదర్శిస్తాడు

D) Gets conditioned to natural stimulus
సహజ ఉద్దీపనకు నిబంధన పొందుతాడు

View Answer

B) Picks and chooses responses from environmental options
పరిసరాలలోని ప్రత్యామ్నాయాల నుండి ప్రతిస్పందనలను ఎంపిక చేసుకుంటాడు.
18) When we are talking about the character of a person we are talking about the highest level of their
మనం ఒక వ్యక్తి శీలం గురించి మాట్లాడుతున్నప్పుడు వారిలోని దీనికి సంబంధించిన అత్యున్నత స్థాయి గురించి మాట్లాడుతున్నట్టు

A) Psycho motor domain
మానసిక చలనాత్మక రంగం

B) Cognitive domain
సంజ్ఞానాత్మక రంగం

C) Conative domain
చలనాత్మక రంగం

D) Affective domain
భావావేశ రంగం

View Answer

D) Affective domain
భావావేశ రంగం
19) Identify the example for intrinsic motivation
అంతర్గత ప్రేరణకు సంబంధించిన ఉదాహరణను గుర్తించండి

A) A skilled doctor working in a government hospital to help the poor in spite of big offers from private hospitals
ప్రైవేట్ ఆసుపత్రుల వారు పెద్ద ఎత్తున పారితోషికం ఇస్తామన్నప్పటికి పేదలకు సహాయం చేయడానికి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే నైపుణ్యం కలిగిన వైద్యుడు.

B) A teacher documenting her work to get an award
అవార్డ్ పొందడానికి తన పనిని డాక్యుమెంట్ చేస్తున్న ఉపాధ్యాయురాలు

C) A husband taking a gift for his wife to gain her love
ఒక భర్త తన భార్య ప్రేమను పొందేందుకు ఆమె కోసం బహుమతిని తీసుకోవడం

D) A community leader serving people for getting elected
ఎన్నిక కావడానికి ప్రజలకు సేవ చేస్తున్న సంఘ నాయకుడు

View Answer

A) A skilled doctor working in a government hospital to help the poor in spite of big offers from private hospitals
ప్రైవేట్ ఆసుపత్రుల వారు పెద్ద ఎత్తున పారితోషికం ఇస్తామన్నప్పటికి పేదలకు సహాయం చేయడానికి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే నైపుణ్యం కలిగిన వైద్యుడు.
20) Recall, recognition, saving are all
పునః స్మరణ, గుర్తింపు, పొదుపు లాంటివన్ని

A) Types of memory
స్మృతి రకాలు

B) Factors influencing memory
స్మృతిని ప్రభావితం చేసే కారకాలు

C) Methods of measurement of memory
స్మృతిని కొలిచే పద్ధతులు

D) Techniques of memorization
కంఠస్థం చేసే పద్దతులు

View Answer

C) Methods of measurement of memory
స్మృతిని కొలిచే పద్ధతులు
Your Score: 0 / 0
←TET Paper 2 TET Mock Test→
Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!