TS TET Paper 2 Child Development and Pedagogy Questions & Answers – 2 Jan 2025 Shift 1 (Social Science)

Loading

11) An officer whose proposal was rejected by the superior officer comes out and shouts at his driver, can't you be ready at the entrance'. This is an example of this defense mechanism
పై అధికారి తన ప్రతిపాదనను తిరస్కరించిన కారణంగా ఒక అధికారి బయటకు వచ్చి తన డ్రైవర్, 'నువ్వు ప్రవేశ ద్వారం వద్ద సిద్ధంగా ఉండలేవా' అని అరిచాడు. ఇది ఈ రక్షక తంత్రానికి ఉదాహరణ

A) Rationalization
హేతుకీకరణ

B) Reaction formation
ప్రతిచర్య ఉద్భవం

C) Displacement
విస్థాపనము

D) Projection
ప్రక్షేపణం

View Answer

C) Displacement
విస్థాపనము
12) One of the following is NOT possible in designing a Rating Scale
నిర్ధారణ మాపని రూపకల్పనలో కింది వాటిలో ఒకటి సాధ్యం కాదు

A) Rating should be done in consultation with the person being rated
నిర్ధారకుడిని సంప్రదించి నిర్ధారణ చేయాలి

B) The trait being rated should be clearly defined
నిర్ధారించబడే లక్షణాంశం స్పష్టంగా నిర్వచించబడాలి

C) The trait being rated should be observable
నిర్ధారణ చేయబడే లక్షణాంశం పరిశీలించదగినదిగా ఉండాలి

D) Degrees of the trait must be defined
లక్షణాంశం యొక్క స్థాయిలు తప్పనిసరిగా నిర్వచించబడాలి

View Answer

A) Rating should be done in consultation with the person being rated
నిర్ధారకుడిని సంప్రదించి నిర్ధారణ చేయాలి
13) Among the following, identify the advantage of the research tool 'questionnaire'
కింది వాటిలో, పరిశోధన సాధనం 'ప్రశ్నావళి' యొక్క ప్రయోజనాన్ని గుర్తించండి

A) Researcher cannot interact with the subject
పరిశోధకుడు ప్రయోజ్యునితో పరస్పర చర్య జరప లేరు

B) Scope for omitting some items
కొన్ని అంశాలను వదిలివేయుటకు అవకాశం

C) Reduced scope for free expression by subjects
ప్రయోజ్యుల స్వేచ్ఛా వ్యక్తీకరణకు అవకాశం తక్కువగా ఉంటుంది

D) Data can be collected from a widely scattered sample
విస్తృతంగా వ్యాపించబడి ఉన్న నమూనా నుండి డేటాను సేకరించవచ్చు.

View Answer

D) Data can be collected from a widely scattered sample
విస్తృతంగా వ్యాపించబడి ఉన్న నమూనా నుండి డేటాను సేకరించవచ్చు.
14) The first step in the process of learning is
అభ్యసన ప్రక్రియలో మొదటి సోపానం

A) Motive
ప్రేరకం

B) Goal
గమ్యం

C) Unsuccessful attempt
విఫల ప్రయత్నం

D) Block
అవరోధం

View Answer

A) Motive
ప్రేరకం
15) A teacher asked her students what breakfast they have daily in the morning.Students replied eating idli, dosa, bread or upma. On listening to the replies, students understood that rice is not a food that is taken for breakfast. This is an example for
ఒక టీచర్ ఆమె విద్యార్థులను ప్రతి రోజూ ఉదయం ఏ అల్పాహారం తీసుకుంటారని అడిగారు. విద్యార్థులు ఇడ్లీ, దోసె, రొట్టె లేదా ఉప్మా తింటున్నామని బదులిచ్చారు. అందరి సమాధానాలు విన్న తరువాత విద్యార్థులు అన్నం ఉదయాన్నే తీసుకునే అల్పాహార ఆహారం కాదని తెలుసుకున్నారు. ఇది దీనికి ఒక ఉదాహరణ

A) Shaping
షేపింగ్

B) Discrimination
విచక్షణ

C) Generalisation
సాధారణీకరణ

D) Chaining
చైనింగ్

View Answer

C) Generalisation
సాధారణీకరణ
16) Sirisha's father thinks that girls should be self supportive. Influenced by him, Sirisha joined karate classes. With the praise that she was getting for her performance, within shortest duration she got black belt. This example relates to this law of Thorndike
శిరీష తండ్రి అమ్మాయిలు స్వయం సహాయకంగా ఉండాలని భావిస్తారు. అతని ప్రభావంతో శిరీష కరాటే క్లాసుల్లో చేరింది. ఆమె ప్రతిభకు లభిస్తున్న ప్రశంసలతో, తక్కువ వ్యవధిలో ఆమె బ్లాక్ బెల్ట్ పొందింది. ఈ ఉదాహరణ థార్న్ డైక్ యొక్క ఈ నియమానికి సంబంధించినది.

A) Law of Readiness
సంసిద్ధత నియమం

B) Law of Analogy
సారూప్యత నియమం

C) Law of Associative Shifting
సంసర్గిక మార్పు నియమం

D) Law of Effect
ఫలిత నియమం

View Answer

D) Law of Effect
ఫలిత నియమం
17) Sashi was taking tips from her mother to make biryani as her mother is an expert cook and has more knowledge in cooking. This type of learning is explained by
శశి తన తల్లికి వంట చేయడంలో నిపుణత మరియు ఎక్కువ పరిజ్ఞానం ఉన్నందున బిర్యానీ చేయడానికి ఆమె తల్లి నుండి చిట్కాలు తీసుకుంటోంది. ఈ రకమైన అభ్యసనం ను వివరించినవారు

A) Piaget
పియాజె

B) Vygotsky
వైగోట్స్కీ

C) Skinner
స్కిన్నర్

D) Kohler
కోహ్లార్

View Answer

B) Vygotsky
వైగోట్స్కీ
18) According to this theory, one need not go through every experience and can learn from examples of others
ఈ సిద్ధాంతం ప్రకారం, వ్యక్తి ప్రతి అనుభవాన్ని స్వయంగా పొందాల్సిన అవసరం లేదు. ఇతరుల ఉదాహరణల నుండి నేర్చుకోవచ్చు

A) Observational learning
పరిశీలనాత్మక అభ్యసనం

B) Insightful learning
అంతర్ దృష్టి అభ్యసనం

C) Classical Conditioning
శాస్త్రీయ నిబంధనం

D) Operant conditioning
కార్యసాధక నిబంధనం

View Answer

A) Observational learning
పరిశీలనాత్మక అభ్యసనం
19) Weightage to Arts and Sports is being increased in the curriculum during the recent years thereby increasing the weightage to this domain
ఇటీవలి సంవత్సరాలలో పాఠ్యాంశాల్లో కళలు మరియు క్రీడలకు భారత్వాన్ని పెంచుతున్నారు, తద్వారా ఈ రంగానికి భారత్వం పెరుగుతుంది.

A) Comprehension
గ్రహణాత్మక

B) Cognitive
సంజ్ఞానాత్మక

C) Psycho motor
మానసిక చలనాత్మక

D) Observation
పరిశీలనాత్మక

View Answer

C) Psycho motor
మానసిక చలనాత్మక
20) Identify the correct statements about motivation from among the following
కింది వాటిలో ప్రేరణకు సంబంధించిన సరైన స్టేట్ మెంట్లను గుర్తించండి
(A)Motivation is activation of goal oriented behaviour
ప్రేరణ అనేది లక్ష్యాధారిత ప్రవర్తనను కలిగించడం
(B)Motivation cannot be aroused in the absence of physical rewards
భౌతిక బహుమతులు లేనప్పుడు ప్రేరణ కలిగించలేము
(C)Motivation is an internal force that accelerates behaviour
ప్రేరణ అనేది ప్రవర్తనను వేగవంతం చేసే అంతర్గత శక్తి
Choose the correct answer:
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:

A) B & C only

B) A, B & C

C) A & B only

D) A & C only

View Answer

D) A & C only
Your Score: 0 / 0
←TET Paper 2 TET Mock Test→
Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!