![]()
21) Sujan had a classmate by name Suman who used to bully Sujan for being physically weak. Sujan tried and erased Suman's memory from his conscious mind. This type of forgetting is
సుజన్కి సుమన్ అనే క్లాస్మేట్ ఉన్నాడు. శారీరకంగా బలహీనంగా ఉన్నాడని అతను సుజన్ను వేధించేవాడు. సుజన్ ప్రయత్నపూర్వకంగా సుమన్ జ్ఞాపకాన్ని తన చేతన మనసు లోంచి చెరిపేసాడు. ఇది ఈ రకమైన విస్కృతి
సుజన్కి సుమన్ అనే క్లాస్మేట్ ఉన్నాడు. శారీరకంగా బలహీనంగా ఉన్నాడని అతను సుజన్ను వేధించేవాడు. సుజన్ ప్రయత్నపూర్వకంగా సుమన్ జ్ఞాపకాన్ని తన చేతన మనసు లోంచి చెరిపేసాడు. ఇది ఈ రకమైన విస్కృతి
22) Identify the correct statement among the following
కింది వాటిలో సరైన స్టేట్మెంట్ను గుర్తించండి
(A) When previous learning in one situation helps learning in other situation it is positive transfer
ఒక పరిస్థితిలోని మునుపటి అభ్యసనం మరొక పరిస్థితిలో అభ్యసించుటకు సహాయపడినప్పుడు అది సానుకూల బదిలీ
(B)When previous learning in one situation hinders learning in other situation it is negative transfer
ఒక పరిస్థితిలోని మునుపటి అభ్యసనం మరొక పరిస్థితిలో అభ్యసించుటకు ఆటంకం కలిగిస్తే అది ప్రతికూల బదిలీ
(C)When previous learning in one situation neither helps nor hinders learning in other situation it is zero transfer
ఒక పరిస్థితిలోని మునుపటి అభ్యసనం మరొక పరిస్థితిలో అభ్యసించుటకు సహాయపడడం లేదా ఆటంకం కలిగించడం చేయనప్పుడు అది శూన్య బదిలీ అవుతుంది
(D)Learning in one situation may partly help and partly hinder learning in other situation
ఒక పరిస్థితిలోని మునుపటి అభ్యసనం మరొక పరిస్థితిలో అభ్యసించుటకు పాక్షికంగా సహాయపడవచ్చు, పాక్షికంగా ఆటంకం కలిగించవచ్చు.
Choose the correct answer:
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:

23) Socio-cultural context in which the child lives least effect the child's
పిల్లవాడు నివసించే సామాజిక-సాంస్కృతిక నేపథ్యం పిల్లవాడి యొక్క దీనిపై తక్కువ ప్రభావం చూపుతుంది
పిల్లవాడు నివసించే సామాజిక-సాంస్కృతిక నేపథ్యం పిల్లవాడి యొక్క దీనిపై తక్కువ ప్రభావం చూపుతుంది
24) Among the following, the conditions that are included in Rights of Persons with Disabilities (RPwD) Act, 2016
కింది వాటిలో, వికలాంగుల హక్కుల (RPwD) చట్టం, 2016లో ఇవి చేర్చబడ్డాయి
(A)Multiple sclerosis
మల్టిపుల్ స్క్లెరోసిస్
(B)Parkinson's disease
పార్కిన్సన్స్ వ్యాధి
(C)Specific learning disability
నిర్దిష్ట అభ్యసన వైకల్యత
(D)Autism spectrum disorder
ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్
Choose the correct answer:
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
కింది వాటిలో, వికలాంగుల హక్కుల (RPwD) చట్టం, 2016లో ఇవి చేర్చబడ్డాయి
(A)Multiple sclerosis
మల్టిపుల్ స్క్లెరోసిస్
(B)Parkinson's disease
పార్కిన్సన్స్ వ్యాధి
(C)Specific learning disability
నిర్దిష్ట అభ్యసన వైకల్యత
(D)Autism spectrum disorder
ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్
Choose the correct answer:
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
25) Identify the INCORRECT statement relating to annual planning of a teacher
ఉపాధ్యాయుని వార్షిక ప్రణాళికకు సంబంధించిన సరికాని స్టేట్ మెంట్ను గుర్తించండి
ఉపాధ్యాయుని వార్షిక ప్రణాళికకు సంబంధించిన సరికాని స్టేట్ మెంట్ను గుర్తించండి
26) One of the following is an advantage of discovery learning
కింది వాటిలో ఒకటి ఆవిష్కరణ అభ్యసనం యొక్క ప్రయోజనం
కింది వాటిలో ఒకటి ఆవిష్కరణ అభ్యసనం యొక్క ప్రయోజనం
27) One of the following practices does NOT help in effective classroom management
కింది పద్ధతుల్లో ఒకటి సమర్థవంతమైన తరగతి గది నిర్వహణలో సహాయం చేయదు
కింది పద్ధతుల్లో ఒకటి సమర్థవంతమైన తరగతి గది నిర్వహణలో సహాయం చేయదు
28) Identify the example for normative assessment among the following
కింది వాటిలో నార్మేటివ్ అసెస్మెంట్ కు సంబంధించిన ఉదాహరణను గుర్తించండి
కింది వాటిలో నార్మేటివ్ అసెస్మెంట్ కు సంబంధించిన ఉదాహరణను గుర్తించండి
29) Match the following types of projects given by Kilpatrick with their examples
కిల్ పాట్రిక్ ఇచ్చిన క్రింది రకాల ప్రాజెక్ట్ లను వాటి ఉదాహరణలతో జత పరచండి
కిల్ పాట్రిక్ ఇచ్చిన క్రింది రకాల ప్రాజెక్ట్ లను వాటి ఉదాహరణలతో జత పరచండి
|
(A)Project through construction నిర్మాణాత్మక ప్రాజెక్ట్ |
(i)Participation in debates and discussions డిబేట్లు మరియు చర్చలలో పాల్గొనడం |
|
(B)Project for aesthetic development సౌందర్యాత్మక అభివృద్ధికి ప్రాజెక్ట్ |
(ii)Building a model ఒక నమూనాను నిర్మించడం |
|
(C)Project for problem solving సమస్య పరిష్కారానికి ప్రాజెక్ట్ |
(iii)Beautification of school campus పాఠశాల ఆవరణ సుందరీకరణ |
|
(D)Project for mastery of skill in specific area నిర్దిష్ట రంగంలో నైపుణ్యం కోసం ప్రాజెక్ట్ |
(iv)Preparing and implementing plan for controlling traffic congestion in front of the school పాఠశాల ముందు ట్రాఫిక్ రద్దీ నియంత్రణ కోసం ప్రణాళికను సిద్ధం చేయడం మరియు అమలు చేయడం |
Choose the correct answer:
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
30) The main aim of facilitating individual learning is to
వ్యక్తిగత అభ్యసనాన్ని సులభతరం చేయడం యొక్క ప్రధాన లక్ష్యం
వ్యక్తిగత అభ్యసనాన్ని సులభతరం చేయడం యొక్క ప్రధాన లక్ష్యం
Your Score: 0 / 0
| ←TET Paper 2 | TET Mock Test→ |