TSLPRB SI Preliminary Written Test 2022 Previous Paper in Telugu And English Questions With Answers

111. Who was the founder of Hyderabad Protection Samithi?
(1) Boorgula Narsing Rao
(2) Hayagreevachari
(3) Ramachary
(4) Mandumula Narsinga Rao

‘హైదరాబాద్ ప్రొటెక్షన్ సమితి’ స్థాపకుడేవారు ?
(1) బూర్గుల నర్సింగరావు
(2) హయగ్రీవచారి
(3) రామాచారి
(4) మందమూల నర్సింగరావు

View Answer
(3) Ramachary
(3) రామాచారి

112. The Gentle men’s agreement at Delhi was signed on:
(1) 16th February, 1956
(2) 18th February, 1956
(3) 19th February, 1956
(4) 20th February, 1956

ఢిల్లీ లో ‘పెద్దమనుషుల ఒడంబడిక’ పై ఏ రోజు సంతకం చేయబడినది .
(1) 16th ఫిబ్రవరి, 1956
(2) 18th ఫిబ్రవరి, 1956
(3) 19th ఫిబ్రవరి, 1956
(4) 20th ఫిబ్రవరి, 1956

View Answer
(4) 20th February, 1956

113. When was the first Industrial Policy of India launched?

భారత దేశంలో మొదటి పారిశ్రామిక విధానం ఎప్పుడు ప్రారంబించబడింది ?
(1) 1956
(2) 1948
(3) 1951
(4) 1965

View Answer
(2) 1948

114. What is meant by Monetary Policy?
(1) The process by which the Parliament controls the Money supply
(2) The process by which Central Bank of a country controls the supply of Money
(3) The process by which IMF controls the Money supply
(4) The process by which World Bank controls the money supply

ద్రవ్య విధానం అనగానేమి ?
(1) పార్లమెంటు ద్రవ్య సరఫరాను నియంత్రించడం
(2) ఒక దేశం యొక్క కేంద్ర బ్యాంకు ద్రవ్య సరఫరాను నియంత్రించడం
3) అంతర్జాతీయ ద్రవ్య నిధి ద్రవ్య సరఫరాను నియంత్రించడం
(4) ప్రపంచ బ్యాంకు ద్రవ్య సరఫరాను నియంత్రించడం

View Answer
(2) The process by which Central Bank of a country controls the supply of Money
(2) ఒక దేశం యొక్క కేంద్ర బ్యాంకు ద్రవ్య సరఫరాను నియంత్రించడం

115. If the Balance of Payments of a country is adverse, then which institution will help that country?
(1) World Bank
(2) WTO
(3) IMF
(4) Asian Development Bank

ఒక దేశం తన నగదును (Balance of payments) చెల్లించలేని స్థితిలో ఉన్నపుడు ఏ సంస్థ ఆదుకుంటుంది?
(1) ప్రపంచ బ్యాంకు
(2) ప్రపంచ వాణిజ్య సంస్థ.
(3) అంతర్జాతీయ ద్రవ్య నిధి
(4) ఆసియా అభివృద్ధి బ్యాంకు

View Answer
(3) IMF
(3) అంతర్జాతీయ ద్రవ్య నిధి
Spread the love

Leave a Comment

Solve : *
9 − 8 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!